Song » Haa..Haa...Haa.. / హ...హ....హ....
Song Details:Actor :
Rajinikanth / రజనీకాంత్ ,Actress :
Manisha Koirala / మనీషా కొయిరాలా ,Music Director :
A r rehman / ఏ ఆర్ రెహమాన్ ,Lyrics Writer :
Siva Ganesh / శివ గణేశ్ ,Singer :
S p balu / యస్ పి బాలు ,
Sadhan sargam / సాధనా సర్గమ్ ,Song Category : Others
A: ha...ha....ha.... a: halO A: hE yU.... hE yU U U A hA hA hA a: EvaMTunnAv A: hE yU U U A hA hA hA bAbA nIku mokkutA nA BArAlannI nIpai vEstA mOstAvA bAbA O puvvistA I BakturAli bAdha kAsta viMTAvA tuLLene gillene nudiTipai nI kurulu gaDDame aDdamOy SAMtaMga mArAlOy kAsta nuv mAritE sUrIDai veluguduvOyi a: giccoddE guccoddE bAdhA gAdhA ceppoddE nuv mAramaMTe mAripODI bAbA bAbA nAlAga nEnuMTEnE nalugurikI nayamaMTAne taguvEdI rAdaMTAnE AhA hA hA a: ||bAbA|| A: bAbA ninnE bAvA aMTE bAbOy nannodiley aMTU parugElA (2) pulakiMcu vELa molakettu valapE bAguMdi bAguMdi bAbA ||pulakiMcu|| a: pillEmo gOraMta aha pulakiMta koMDaMta I mOhaM I maikaM nAkO viMta prEmalni paMcAvaMTe bAbA oka pillADE (2) kommulni visirAvaMTe.... a:|bAbA|| A: bAbA vAkiTa vAlAlaMTU vEvEla janulunnA nannE ennukunnAveMdukO (2) nI raMgu malle nAraMgu mArE varamivva galavA bAbA ||nIraMgu|| a: manasAra nE rAlEdu vidhigAru kalipESAru EM cEsEdammAy gAru AhAhAhA raMgaMTE raMgA idi varaM valla vacciMdidi nA talli icciMdidi AhAhAhA a: ||bAbA|| Click here to hear the song
ఆ: హ...హ....హ.... అ: హలో ఆ: హే యూ.... హే యూ ఊ ఊ ఆ హా హా హా అ: ఏవంటున్నావ్ ఆ: హే యూ ఊ ఊ ఆ హా హా హా బాబా నీకు మొక్కుతా నా భారాలన్నీ నీపై వేస్తా మోస్తావా బాబా ఓ పువ్విస్తా ఈ భక్తురాలి బాధ కాస్త వింటావా తుళ్ళెనె గిల్లెనె నుదిటిపై నీ కురులు గడ్డమె అడ్దమోయ్ శాంతంగ మారాలోయ్ కాస్త నువ్ మారితే సూరీడై వెలుగుదువోయి అ: గిచ్చొద్దే గుచ్చొద్దే బాధా గాధా చెప్పొద్దే నువ్ మారమంటె మారిపోడీ బాబా బాబా నాలాగ నేనుంటేనే నలుగురికీ నయమంటానె తగువేదీ రాదంటానే ఆహా హా హా అ: ||బాబా|| ఆ: బాబా నిన్నే బావా అంటే బాబోయ్ నన్నొదిలెయ్ అంటూ పరుగేలా (2) పులకించు వేళ మొలకెత్తు వలపే బాగుంది బాగుంది బాబా ||పులకించు|| అ: పిల్లేమొ గోరంత అహ పులకింత కొండంత ఈ మోహం ఈ మైకం నాకో వింత ప్రేమల్ని పంచావంటె బాబా ఒక పిల్లాడే (౨) కొమ్ముల్ని విసిరావంటె.... అ:|బాబా|| ఆ: బాబా వాకిట వాలాలంటూ వేవేల జనులున్నా నన్నే ఎన్నుకున్నావెందుకో (౨) నీ రంగు మల్లె నారంగు మారే వరమివ్వ గలవా బాబా ||నీరంగు|| అ: మనసార నే రాలేదు విధిగారు కలిపేశారు ఏం చేసేదమ్మాయ్ గారు ఆహాహాహా రంగంటే రంగా ఇది వరం వల్ల వచ్చిందిది నా తల్లి ఇచ్చిందిది ఆహాహాహా అ: ||బాబా|| ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment