Song » Baabaa..Baabaa.. / బాబా...బాబా....
Song Details:Actor :
Rajinikanth / రజనీకాంత్ ,Actress :
Manisha Koirala / మనీషా కొయిరాలా ,Music Director :
A r rehman / ఏ ఆర్ రెహమాన్ ,Lyrics Writer :
Siva Ganesh / శివ గణేశ్ ,Singer :
Shankar Mahadevan / శంకర్ మహాదేవన్ ,Song Category : Others}]
a: bAbA...bAbA.... a:bAbA... kO:sinimA sinimA a: bAbA... kO: ATErA a: bAbA... kO:sinimA sinimA a:bAbA... a: Tippu Tippu Tippu Tippu Tippu suMdari maMcimATa ceppanIvE Tippu suMdari (2) jIvitame kO:sinimA sinimA a: mUDE mUDu kO:gaMTalu lE a : mUDE mUDu kO: gaMTalu aMTE a: : mUDE mUDu kO: prAyAlE a: SiSuvu prAyaM okaTi paDucu prAyaM reMDu musali prAyaM mUDu vinarA kO:mUDudaSalu mugiya munupE mullOkAlu gelavarA a: pillala tellani manasu a: ||Tippu Tippu|| adi daivaM velisE manasu punnami caMdruni egiri paTTi baMtulADETi vayasu balaMpeMci Bayamu tuMci BavitaneMci edagarA talli nIDai medulu peddapulivai kadulu buddhi erigi masalU..... Tippu Tippu Tippu Tippu Tippu Tippu OkE ||bAbA sinimA|| a: allari cEsE vayasu adi yavvanAnikE sogasu ceTTu saitaM cIrakaTTi tAki cUsE manasu udyOgAlu kOri rAvu kOri nuvvE taralipO nuvvu kOrE prEma prEma kAdOy rAma prEmakardhaM ceppanA kO: svaccamaina prEma aMTE kOrivaccu prEmarO a: ||Tippu Tippu|| a: vRuddhula vaMgina vayasu adi siddhini poMdE vayasu nemmadi kOrE vayasu kuTuMba BAraM maracipOyi kOrke viDici bratakavOy maunamaMdE nilaci dhyAnamaMtA taraci vidhiki talanE vaMci kO: velugutunna yuvatarAnni vennutaTTi nilicipO a: ||Tippu Tippu|| Click here to hear the song
అ: బాబా...బాబా.... అ:బాబా... కో:సినిమా సినిమా అ: బాబా... కో: ఆటేరా అ: బాబా... కో:సినిమా సినిమా అ:బాబా... అ: టిప్పు టిప్పు టిప్పు టిప్పు టిప్పు సుందరి మంచిమాట చెప్పనీవే టిప్పు సుందరి (2) జీవితమె కో:సినిమా సినిమా అ: మూడే మూడు కో:గంటలు లే అ : మూడే మూడు కో: గంటలు అంటే అ: : మూడే మూడు కో: ప్రాయాలే అ: శిశువు ప్రాయం ఒకటి పడుచు ప్రాయం రెండు ముసలి ప్రాయం మూడు వినరా కో:మూడుదశలు ముగియ మునుపే ముల్లోకాలు గెలవరా అ: పిల్లల తెల్లని మనసు అ: ||టిప్పు టిప్పు|| అది దైవం వెలిసే మనసు పున్నమి చంద్రుని ఎగిరి పట్టి బంతులాడేటి వయసు బలంపెంచి భయము తుంచి భవితనెంచి ఎదగరా తల్లి నీడై మెదులు పెద్దపులివై కదులు బుద్ధి ఎరిగి మసలూ..... టిప్పు టిప్పు టిప్పు టిప్పు టిప్పు టిప్పు ఓకే ||బాబా సినిమా|| అ: అల్లరి చేసే వయసు అది యవ్వనానికే సొగసు చెట్టు సైతం చీరకట్టి తాకి చూసే మనసు ఉద్యోగాలు కోరి రావు కోరి నువ్వే తరలిపో నువ్వు కోరే ప్రేమ ప్రేమ కాదోయ్ రామ ప్రేమకర్ధం చెప్పనా కో: స్వచ్చమైన ప్రేమ అంటే కోరివచ్చు ప్రేమరో అ: ||టిప్పు టిప్పు|| అ: వృద్ధుల వంగిన వయసు అది సిద్ధిని పొందే వయసు నెమ్మది కోరే వయసు కుటుంబ భారం మరచిపోయి కోర్కె విడిచి బ్రతకవోయ్ మౌనమందే నిలచి ధ్యానమంతా తరచి విధికి తలనే వంచి కో: వెలుగుతున్న యువతరాన్ని వెన్నుతట్టి నిలిచిపో అ: ||టిప్పు టిప్పు|| ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment