Song » Nee Yadalo Naaku / నీ ఎదలో నాకు
Song Details:Actor :
Kartik Sivakumar / కార్తిక్ శివకుమార్ ,Actress :
Tamanna / తమన్నా ,Music Director :
Yuvanshankar raja / యువన్ శంకర్ రాజా ,Lyrics Writer :
Vennelakanti / వెన్నెలకంటి ,Singer :
Tanvi shah / తన్వీషా ,
Yuvan Shankar Raja / యువన్ శంకర్ రాజా ,Song Category : Love & Romantic Songs
nI edalO naaku cOTE vaddu naa edalO cETE kOravaddu mana edalO prEmanu maaTE raddu ivi paipaina maaTalulE...hE nI nIDai naDicE aasha lEdE nI tODai vaccE dyaasa lEdE nI tOTE prEma pOtEpOnI ani abaddaalu ceppalEnulE nI jatalOna nI jatalOna I eMDakaalaM naaku vaanaakaalaM nI kalalOna nI kalalOna madi alalaaga cEru prEma tIraM nI edalO naaku cOTE vaddu naa edalO cETE kOravaddu mana edalO prEmanu maaTE raddu ivi paipaina maaTalulE...hE cirugaali taragaMTi nImaaTakE eda poMgEnu oka velluvai ciguraaku raagaala nI paaTakE tanuvUgEnu tolipallavai prEma puTTaaka naakaLLalO doMgacUpEdO purivippenE koMceM naTanunnadi koMceM nijamunnadi I sayyaaTa baagunnadi nuvvala vEstE nuvvala vEstE naa eda maarE naa katha maarE are idi EdO oka kotta daahaM adi perugutuMTE vIcE celi snEhaM okasaari maunaMgaa nanu cUDavE I nimiShamE yugamaunulE nI kaLLalO nannu baMdiMcavE aa cera naaku suKamaunulE ninnu cUsETi naa cUpulO karigE ennenni munimaapulO pasipaapai ilaa naa kanupaapalE nI jaaDallO dOgaaDenE toli saMdelalO toli saMdelalO erupE kaadaa nIku siMdhUraM mali saMdelalO mali saMdelalO nI paapiTilO erramaMdaaraM nI edalO naaku cOTE vaddu naa edalO cETE kOravaddu mana edalO prEmanu maaTE raddu ivi paipaina maaTalulE...hE nI nIDai naDicE aasha lEdE nI tODai vaccE dyaasa lEdE nI tOTE prEma pOtEpOnI ani abaddaalu ceppalEnulE Click here to hear the song
నీ ఎదలో నాకు చోటే వద్దు నా ఎదలో చేటే కోరవద్దు మన ఎదలో ప్రేమను మాటే రద్దు ఇవి పైపైన మాటలులే...హే నీ నీడై నడిచే ఆశ లేదే నీ తోడై వచ్చే ద్యాస లేదే నీ తోటే ప్రేమ పోతేపోనీ అని అబద్దాలు చెప్పలేనులే నీ జతలోన నీ జతలోన ఈ ఎండకాలం నాకు వానాకాలం నీ కలలోన నీ కలలోన మది అలలాగ చేరు ప్రేమ తీరం నీ ఎదలో నాకు చోటే వద్దు నా ఎదలో చేటే కోరవద్దు మన ఎదలో ప్రేమను మాటే రద్దు ఇవి పైపైన మాటలులే...హే చిరుగాలి తరగంటి నీమాటకే ఎద పొంగేను ఒక వెల్లువై చిగురాకు రాగాల నీ పాటకే తనువూగేను తొలిపల్లవై ప్రేమ పుట్టాక నాకళ్ళలో దొంగచూపేదో పురివిప్పెనే కొంచెం నటనున్నది కొంచెం నిజమున్నది ఈ సయ్యాట బాగున్నది నువ్వల వేస్తే నువ్వల వేస్తే నా ఎద మారే నా కథ మారే అరె ఇది ఏదో ఒక కొత్త దాహం అది పెరుగుతుంటే వీచే చెలి స్నేహం ఒకసారి మౌనంగా నను చూడవే ఈ నిమిషమే యుగమౌనులే నీ కళ్ళలో నన్ను బందించవే ఆ చెర నాకు సుఖమౌనులే నిన్ను చూసేటి నా చూపులో కరిగే ఎన్నెన్ని మునిమాపులో పసిపాపై ఇలా నా కనుపాపలే నీ జాడల్లో దోగాడెనే తొలి సందెలలో తొలి సందెలలో ఎరుపే కాదా నీకు సింధూరం మలి సందెలలో మలి సందెలలో నీ పాపిటిలో ఎర్రమందారం నీ ఎదలో నాకు చోటే వద్దు నా ఎదలో చేటే కోరవద్దు మన ఎదలో ప్రేమను మాటే రద్దు ఇవి పైపైన మాటలులే...హే నీ నీడై నడిచే ఆశ లేదే నీ తోడై వచ్చే ద్యాస లేదే నీ తోటే ప్రేమ పోతేపోనీ అని అబద్దాలు చెప్పలేనులే ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment