Thursday, July 23, 2020

Awaara » Chuttesaeyi      ఆవారా » చుట్టేసేయ్

July 23, 2020 Posted by Publisher , No comments

Song » Chuttesaeyi / చుట్టేసేయ్

Song Details:Actor : Kartik Sivakumar / కార్తిక్ శివకుమార్  ,Actress : Tamanna / తమన్నా ,Music Director : Yuvanshankar raja / యువన్ శంకర్ రాజా ,Lyrics Writer : Bhuvana Chandra / భువన చంద్ర  ,Singer : Karthik / కార్తీక్ ,  Sunitha Sarathy / సునీత సారథి ,Song Category : Others
citraM:     AvArA (2010)

saMgItaM:     yuvan SaMkar rAjA

gItaracayita:     BuvanacaMdra

nEpadhya gAnaM:     kArtIk, sunItA sArathi



cuTTEsEy cuTTEsEy BUmi         

 

pallavi:

    cuTTEsEy cuTTEsEy BUmi

    gAlipaTamalle mAremalle svAmi

    cuTTEsEy cuTTEsEy BUmi

    gAlipaTamalle mAremalle svAmi

    rA rA rA rAdhE rAdhE rAdhE alakala rAdhE

    pATalni pADi pADi pADi pilicina rAdhE

    edalOna viMta mOhaM manasuna EdO mAya dAhaM

    telisEnA eMdukAtraM hRudayamulOna pUla nATyaM

    cuTTEsEy cuTTEsEy BUmi

    gAlipaTamalle mAremalle svAmi



caraNaM 1:

    canuvu canuvugA mATalADitE merupulE nuvvu visirinA

    rANivaMTU nI ceMta cEritE doMgalA eTu dAginA

    aMdaM caMdaM unna pasiDi molakavE

    brahmakainA ninnu pogaDataramaTE

    muddu muddu naDumE adi taTTi taTTi valalO paDitinE



    cuTTEsEy cuTTEsEy BUmi

    gAlipaTamalle mAremalle svAmi

    cuTTEsEy cuTTEsEy BUmi

    gAlipaTamalle mAremalle svAmi



caraNaM 2:

    hRudayaM maMculA karigipOyenE prEyasi nA prEyasi

    okka nimiShamu ninnu viDavanE tAmasi nA tAmasi

    idi vayasuki vasaMta kAlamA

    valapula taDi tarigi pOdAmA

    ippaTi oka kShaNapu anubaMdha gaMdhaM hRudayaM marucunA..hE



    cuTTEsEy cuTTEsEy BUmi

    gAlipaTamalle mAremalle svAmi

    cuTTEsEy cuTTEsEy BUmi

    gAlipaTamalle mAremalle svAmi

    rA rA rA rAdhE rAdhE rAdhE alakala rAdhE

    pATalni pADi pADi pADi pilicina rAdhE

    nI aMdaM nannu kudipi ciTTi ciTTi kalala pAnupu vEse

    nI golusai poMgipOvA nakShatrAlE vacci vAlipOvA


 
 
Click here to hear the song
పల్లవి:

    చుట్టేసేయ్ చుట్టేసేయ్ భూమి

    గాలిపటమల్లె మారెమల్లె స్వామి

    చుట్టేసేయ్ చుట్టేసేయ్ భూమి

    గాలిపటమల్లె మారెమల్లె స్వామి

    రా రా రా రాధే రాధే రాధే అలకల రాధే

    పాటల్ని పాడి పాడి పాడి పిలిచిన రాధే

    ఎదలోన వింత మోహం మనసున ఏదో మాయ దాహం

    తెలిసేనా ఎందుకాత్రం హృదయములోన పూల నాట్యం

    చుట్టేసేయ్ చుట్టేసేయ్ భూమి

    గాలిపటమల్లె మారెమల్లె స్వామి



చరణం 1:

    చనువు చనువుగా మాటలాడితే మెరుపులే నువ్వు విసిరినా

    రాణివంటూ నీ చెంత చేరితే దొంగలా ఎటు దాగినా

    అందం చందం ఉన్న పసిడి మొలకవే

    బ్రహ్మకైనా నిన్ను పొగడతరమటే

    ముద్దు ముద్దు నడుమే అది తట్టి తట్టి వలలో పడితినే



    చుట్టేసేయ్ చుట్టేసేయ్ భూమి

    గాలిపటమల్లె మారెమల్లె స్వామి

    చుట్టేసేయ్ చుట్టేసేయ్ భూమి

    గాలిపటమల్లె మారెమల్లె స్వామి



చరణం 2:

    హృదయం మంచులా కరిగిపోయెనే ప్రేయసి నా ప్రేయసి

    ఒక్క నిమిషము నిన్ను విడవనే తామసి నా తామసి

    ఇది వయసుకి వసంత కాలమా

    వలపుల తడి తరిగి పోదామా

    ఇప్పటి ఒక క్షణపు అనుబంధ గంధం హృదయం మరుచునా..హే



    చుట్టేసేయ్ చుట్టేసేయ్ భూమి

    గాలిపటమల్లె మారెమల్లె స్వామి

    చుట్టేసేయ్ చుట్టేసేయ్ భూమి

    గాలిపటమల్లె మారెమల్లె స్వామి

    రా రా రా రాధే రాధే రాధే అలకల రాధే

    పాటల్ని పాడి పాడి పాడి పిలిచిన రాధే

    నీ అందం నన్ను కుదిపి చిట్టి చిట్టి కలల పానుపు వేసె

    నీ గొలుసై పొంగిపోవా నక్షత్రాలే వచ్చి వాలిపోవా


 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment