Song » Arere Vaanaa / అరెరె వాన
Song Details:Actor :
Kartik Sivakumar / కార్తిక్ శివకుమార్ ,Actress :
Tamanna / తమన్నా ,Music Director :
Yuvanshankar raja / యువన్ శంకర్ రాజా ,Lyrics Writer :
Vennelakanti / వెన్నెలకంటి ,Singer :
Raahul Nambiar / రాహుల్ నంబియార్ ,
Saindhavi / సైంధవి ,Song Category : Rain Songs
arere vaana jaDi vaana aMdaala navvulE pUla vaana arere vaana jaDi vaana aMdaala navvulE pUla vaana maLLI maLLI vaanOstE manasu goDugu celi paDitE gaaraM perigiMdi dUraM tarigiMdi EmaiMdi EmaiMdi EdEdO jarigiMdi nemali kannu laaga celi naaTyamaaDutuMTE edE paalapuMtai naa manasunaaDamaMdi EmaiMdi EmaiMdi EdEdO jarigiMdi arere vaana jaDi vaana aMdaala navvulE pUla vaana aaTaa paaTaa O paaDani paaTa vaanE paaDiMdi arudaina paaTa ninnu nannu kalipina I vaanakoka salaaM koTTu nEnu tappipOyaanu nIlOna vetiki peTTu maMtraMlaaga uMdi idi taMtraM laaga uMdi citraMgaanE madilO oka yuddaM jarugutuMdi dEvata Edi naa dEvata Edi tanu saMtOShaMgaa aaDutU uMdi ninnu miMci vErevarU lErE nannu miMci nIkevarU lErE cinna cinna kaLLu reMDu dEvuDu naaku iccaaDaMTa kaLLu reMDu mUsukunnaa nIvunnadE maayamaTa mallepUla poddu naaku icci pOvE muddu muddu caaTu saddu ceripEyamaMdi haddu pulakiMciMdi eda pulakiMciMdi celi aMdaalanE cilikiMciMdi arere vaana jaDi vaana aMdaala navvulE aggi vaana arere vaana jaDi vaana aMdaala navvulE aggi vaana maLLI maLLI vaanOstE pagaTi vELa merupostE niMgE vaMgiMdi bhUmE poMgiMdi naa shwaasa tagilaaka vaNuku vEDi sOkiMdi goDugu paTTI evarU I vaananaapavaddu aDDamocci evarU naa manasunaapavaddu aaDaali aaDaali vaanatO aaDaali Click here to hear the song
అరెరె వాన జడి వాన అందాల నవ్వులే పూల వాన అరెరె వాన జడి వాన అందాల నవ్వులే పూల వాన మళ్ళీ మళ్ళీ వానోస్తే మనసు గొడుగు చెలి పడితే గారం పెరిగింది దూరం తరిగింది ఏమైంది ఏమైంది ఏదేదో జరిగింది నెమలి కన్ను లాగ చెలి నాట్యమాడుతుంటే ఎదే పాలపుంతై నా మనసునాడమంది ఏమైంది ఏమైంది ఏదేదో జరిగింది అరెరె వాన జడి వాన అందాల నవ్వులే పూల వాన ఆటా పాటా ఓ పాడని పాట వానే పాడింది అరుదైన పాట నిన్ను నన్ను కలిపిన ఈ వానకొక సలాం కొట్టు నేను తప్పిపోయాను నీలోన వెతికి పెట్టు మంత్రంలాగ ఉంది ఇది తంత్రం లాగ ఉంది చిత్రంగానే మదిలో ఒక యుద్దం జరుగుతుంది దేవత ఏది నా దేవత ఏది తను సంతోషంగా ఆడుతూ ఉంది నిన్ను మించి వేరెవరూ లేరే నన్ను మించి నీకెవరూ లేరే చిన్న చిన్న కళ్ళు రెండు దేవుడు నాకు ఇచ్చాడంట కళ్ళు రెండు మూసుకున్నా నీవున్నదే మాయమట మల్లెపూల పొద్దు నాకు ఇచ్చి పోవే ముద్దు ముద్దు చాటు సద్దు చెరిపేయమంది హద్దు పులకించింది ఎద పులకించింది చెలి అందాలనే చిలికించింది అరెరె వాన జడి వాన అందాల నవ్వులే అగ్గి వాన అరెరె వాన జడి వాన అందాల నవ్వులే అగ్గి వాన మళ్ళీ మళ్ళీ వానోస్తే పగటి వేళ మెరుపొస్తే నింగే వంగింది భూమే పొంగింది నా శ్వాస తగిలాక వణుకు వేడి సోకింది గొడుగు పట్టీ ఎవరూ ఈ వాననాపవద్దు అడ్డమొచ్చి ఎవరూ నా మనసునాపవద్దు ఆడాలి ఆడాలి వానతో ఆడాలి ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment