Tuesday, July 7, 2020

Attha Okinti Kodale » Rammante Vachcharu అత్తా ఒకింటి కోడలే » రమ్మంటే వచ్చారు

July 07, 2020 Posted by Publisher , No comments

Song » Rammante Vachcharu / రమ్మంటే వచ్చారు
Song Details:Actor : Jaggayya / జగ్గయ్య ,  Ramana murty JV / రమణమూర్తి జె.వి. ,Actress : Devika / దేవిక ,  Girija (Old timer) / గిరిజ (పాత తరం) ,Music Director : Pendyala Nageswara Rao / పెండ్యాల నాగేశ్వరరావు  ,Lyrics Writer : Arudra / ఆరుద్ర  ,Singer : Jikki (P.G.Krishnaveni) / జిక్కి (పి.జి. కృష్ణవేణి) ,  P.B.Srinivas / పి.బి.శ్రీనివాస్ ,Song Category : Others
rammaMTE vaccAru ammAyigArU - mana

simmaMTE kammagA EmaMTAru? rammaMTE

rammaMTE vaccAnA abbAyigAru - ilA

rAlugAyi mATalaMTE pommaMTAru rammaMTE

kayyaMtO modalaiMdi mana kalayika  - idi

viyyaMgA mArAlani nA kOrika kayyaMtO

iddaramU viyyAniki iShTapaDinanU - mana

peddavALLu lainu kliyaru yivvAligA

rammaMTE vaccAru ammAyigArU

manasimmaMTE kammagA EmaMTAru?

mIrimmaMTE ivvanaMDI abbAyigArU

peddalimmaMTE istAnE EmaMTAru

muccaTalu muripAlu peddavALLavi

manasiccipuccukonaDAlu cinnavALLavi muccaTa

illalikina veMTanE paMDugayyEnA - I

iMpaina mATalu nilakaDayyEnA...

ahaha

paTnaMlO cadivAru abbAyigArU - mIku

kaTnaM kAvAlaMTE pommaMTAru -

kaTnaM kAvAli nAku ammAyigArU -

miThAy poTlaM vale nImanasE kaTnaM nAku

EnADO manasiccA abbAyigArU - mana

middaramU hAyigA jIviddAmu
రమ్మంటే వచ్చారు అమ్మాయిగారూ - మన

సిమ్మంటే కమ్మగా ఏమంటారు? రమ్మంటే

రమ్మంటే వచ్చానా అబ్బాయిగారు - ఇలా

రాలుగాయి మాటలంటే పొమ్మంటారు రమ్మంటే

కయ్యంతో మొదలైంది మన కలయిక  - ఇది

వియ్యంగా మారాలని నా కోరిక కయ్యంతో

ఇద్దరమూ వియ్యానికి ఇష్టపడిననూ - మన

పెద్దవాళ్ళు లైను క్లియరు యివ్వాలిగా

రమ్మంటే వచ్చారు అమ్మాయిగారూ

మనసిమ్మంటే కమ్మగా ఏమంటారు?

మీరిమ్మంటే ఇవ్వనండీ అబ్బాయిగారూ

పెద్దలిమ్మంటే ఇస్తానే ఏమంటారు

ముచ్చటలు మురిపాలు పెద్దవాళ్ళవి

మనసిచ్చిపుచ్చుకొనడాలు చిన్నవాళ్ళవి ముచ్చట

ఇల్లలికిన వెంటనే పండుగయ్యేనా - ఈ

ఇంపైన మాటలు నిలకడయ్యేనా...

అహహ

పట్నంలో చదివారు అబ్బాయిగారూ - మీకు

కట్నం కావాలంటే పొమ్మంటారు -

కట్నం కావాలి నాకు అమ్మాయిగారూ -

మిఠాయ్ పొట్లం వలె నీమనసే కట్నం నాకు

ఏనాడో మనసిచ్చా అబ్బాయిగారూ - మన

మిద్దరమూ హాయిగా జీవిద్దాము.

0 comments:

Post a Comment