Song » Pailaa Pailaa pachchesu / పైలా పైలా పచ్చీసు
Song Details:Actor :
Ramana murty JV / రమణమూర్తి జె.వి. ,Actress :
Girija (Old timer) / గిరిజ (పాత తరం) ,Music Director :
Pendyala Nageswara Rao / పెండ్యాల నాగేశ్వరరావు ,Lyrics Writer :
Arudra / ఆరుద్ర ,Singer :
Jikki (P.G.Krishnaveni) / జిక్కి (పి.జి. కృష్ణవేణి) ,
P.B.Srinivas / పి.బి.శ్రీనివాస్ ,Song Category : Others
pailA pailA paccIsu paruvaMlOni lEDIsu 2 magALLatOTi samAnamaMTU ekkAraMDI saikilsu jIrOlaina hIrOsu veMTa tirugutU vekkiriMcitE avutAraMDI murugIsu pailA nOTiki pavaru jAsti - dAniki tALaM nAsti pOTlADEMduku mATala yITelu - ADALLaku Asti pailA allari buddhi pOdu tinnani mATa rAdu 2 mI magavAri mATalu tITalu vEpakAyalA cEdu pailA pailA paccIsu lailA aMTU majnUsu veMTa tirugutU vekkiriMcitE cEstAraMDI - mAlIsu pailA samAna hakkula kOsaM hOrAhOrI pOrATaM 2 railubaMDilO sinimAhAllO sthAnaM mAtraM pratyEkaM pailA ASayAlakai vIru nilabaDatArani pEru 2 kaTnaM kOsaM paTnaM caduvulu cadivE pedda monagALLu pailA
పైలా పైలా పచ్చీసు పరువంలోని లేడీసు 2 మగాళ్ళతోటి సమానమంటూ ఎక్కారండీ సైకిల్సు జీరోలైన హీరోసు వెంట తిరుగుతూ వెక్కిరించితే అవుతారండీ మురుగీసు పైలా నోటికి పవరు జాస్తి - దానికి తాళం నాస్తి పోట్లాడేందుకు మాటల యీటెలు - ఆడాళ్ళకు ఆస్తి పైలా అల్లరి బుద్ధి పోదు తిన్నని మాట రాదు 2 మీ మగవారి మాటలు తీటలు వేపకాయలా చేదు పైలా పైలా పచ్చీసు లైలా అంటూ మజ్నూసు వెంట తిరుగుతూ వెక్కిరించితే చేస్తారండీ - మాలీసు పైలా సమాన హక్కుల కోసం హోరాహోరీ పోరాటం 2 రైలుబండిలో సినిమాహాల్లో స్థానం మాత్రం ప్రత్యేకం పైలా ఆశయాలకై వీరు నిలబడతారని పేరు 2 కట్నం కోసం పట్నం చదువులు చదివే పెద్ద మొనగాళ్ళు పైలా
0 comments:
Post a Comment