Song » Ne Dayaraadaa / నీ దయరాదా
Song Details:Actor :
Jaggayya / జగ్గయ్య ,
Ramana murty JV / రమణమూర్తి జె.వి. ,Actress :
Devika / దేవిక ,
Girija (Old timer) / గిరిజ (పాత తరం) ,Music Director :
Pendyala Nageswara Rao / పెండ్యాల నాగేశ్వరరావు ,Lyrics Writer :
Arudra / ఆరుద్ర ,Singer :
P.Suseela / పి. సుశీల ,Song Category : Others
nI dayarAdA yI dAsipainA nenaruMci pAliMcu yEnATikainA nI daya E kora nOmulu nOcuTa valanO SOkAnikE bratukaMkitamainadi cEruvalOnE eDabATulElA gAraviMci nanu kApADa lEvA nI daya celi niMDu paruvAna ceMtanu nilicinA... 2 ulakavu palakavu okasAri cUDavu muripAla saradAla karuvaina nanu cUsi karuNiMci yisumaMta karugadA manasu nI daya Click here to hear the song
నీ దయరాదా యీ దాసిపైనా నెనరుంచి పాలించు యేనాటికైనా నీ దయ ఏ కొర నోములు నోచుట వలనో శోకానికే బ్రతుకంకితమైనది చేరువలోనే ఎడబాటులేలా గారవించి నను కాపాడ లేవా నీ దయ చెలి నిండు పరువాన చెంతను నిలిచినా... 2 ఉలకవు పలకవు ఒకసారి చూడవు మురిపాల సరదాల కరువైన నను చూసి కరుణించి యిసుమంత కరుగదా మనసు నీ దయ ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment