Tuesday, July 7, 2020

Attha Okinti Kodale » Naalo Kaliginadi అత్తా ఒకింటి కోడలే » నాలో కలిగినది

July 07, 2020 Posted by Publisher , No comments

Song » Naalo Kaliginadi / నాలో కలిగినది
Song Details:Actor : Jaggayya / జగ్గయ్య ,  Ramana murty JV / రమణమూర్తి జె.వి. ,Actress : Devika / దేవిక ,  Girija (Old timer) / గిరిజ (పాత తరం) ,Music Director : Pendyala Nageswara Rao / పెండ్యాల నాగేశ్వరరావు  ,Lyrics Writer : Arudra / ఆరుద్ర  ,Singer : Ghantasala / ఘంటసాల  ,  P.Suseela / పి. సుశీల  ,Song Category : Others
nAlO kaliginadi - adi EmO EmO

madhura bAvaM nAlO kaliginadi

pedavi dATi mATalu rAvu bediripOtAyi 2

hRudayamulO viritEnelu sOlina 2

Uhalu rEgAyi nAlO

kanula muMdu kammani ASalu kalakala mannAyi 2

manasu paDi mana prEma latALi pUvulu pUsiMdi  nAlO

kaluvariMcE kalalu paMDE - SuBadinamudayiMcE 2

kala nijamai oDi niMDuga tIyani kOrika PaliyiMcE nAlO
 
Click here to hear the song
నాలో కలిగినది - అది ఏమో ఏమో

మధుర బావం నాలో కలిగినది

పెదవి దాటి మాటలు రావు బెదిరిపోతాయి 2

హృదయములో విరితేనెలు సోలిన 2

ఊహలు రేగాయి నాలో

కనుల ముందు కమ్మని ఆశలు కలకల మన్నాయి 2

మనసు పడి మన ప్రేమ లతాళి పూవులు పూసింది  నాలో

కలువరించే కలలు పండే - శుభదినముదయించే 2

కల నిజమై ఒడి నిండుగ తీయని కోరిక ఫలియించే నాలో
 
 ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment