Song » Jodu Gulla / జోడు గుళ్ళ
Song Details:Actor :
Jaggayya / జగ్గయ్య ,
Ramana murty JV / రమణమూర్తి జె.వి. ,Actress :
Devika / దేవిక ,
Girija (Old timer) / గిరిజ (పాత తరం) ,Music Director :
Pendyala Nageswara Rao / పెండ్యాల నాగేశ్వరరావు ,Lyrics Writer :
Arudra / ఆరుద్ర ,Singer :
Ghantasala / ఘంటసాల ,Song Category : Others
jODu guLLa pistOlu ThA - nEnu ADI tappani vANNI - jIhA nEnu haddu mIru vAru SikShiMpa baDuduru buddhimaMtulepuDu rakShiMpabaDuduru jODu APIsaru BAryananE ahaM kUDadu adhikAraM celAyistE yiMka celladu toMDa mudiritE Usaravelli attA... hajaM mudiritE haLLiki haLLi jODu kAki pilla kAkiki kaDu muddu - adi aMducEta kAkUDadu moddu - evari goppa vALLa vadda - AgakunnacO evari dEhaSuddhi koMDokacO jaruguTa kaddu jODu nOru maMcidaitE vUru maMcidi pOru naShTamU - epuDU poMdu lABamu idi kOrTu kekkitE aMtA aBAsu - attA nI jOru taggakuMTEnU koMpa kaLAsu jODu
జోడు గుళ్ళ పిస్తోలు ఠా - నేను ఆడీ తప్పని వాణ్ణీ - జీహా నేను హద్దు మీరు వారు శిక్షింప బడుదురు బుద్ధిమంతులెపుడు రక్షింపబడుదురు జోడు ఆఫీసరు భార్యననే అహం కూడదు అధికారం చెలాయిస్తే యింక చెల్లదు తొండ ముదిరితే ఊసరవెల్లి అత్తా... హజం ముదిరితే హళ్ళికి హళ్ళి జోడు కాకి పిల్ల కాకికి కడు ముద్దు - అది అందుచేత కాకూడదు మొద్దు - ఎవరి గొప్ప వాళ్ళ వద్ద - ఆగకున్నచో ఎవరి దేహశుద్ధి కొండొకచో జరుగుట కద్దు జోడు నోరు మంచిదైతే వూరు మంచిది పోరు నష్టమూ - ఎపుడూ పొందు లాభము ఇది కోర్టు కెక్కితే అంతా అభాసు - అత్తా నీ జోరు తగ్గకుంటేనూ కొంప కళాసు జోడు
0 comments:
Post a Comment