Song » Ashokavanamuna / అశోకవనమున
Song Details:Actor :
Jaggayya / జగ్గయ్య ,
Ramana murty JV / రమణమూర్తి జె.వి. ,Actress :
Devika / దేవిక ,
Girija (Old timer) / గిరిజ (పాత తరం) ,Music Director :
Pendyala Nageswara Rao / పెండ్యాల నాగేశ్వరరావు ,Lyrics Writer :
Arudra / ఆరుద్ర ,Singer :
P.Suseela / పి. సుశీల ,Song Category : Others
aSOkavanamuna sItA SOkiMce viyOgamu cEtA aSOka kaMTiki maMTiki EkadhAragA kArEnu vEDi kannIru kArenu vEDi kannIru A kannIrE laMkApuramuna ainadi pedda kOnEru aSOka patinI tananU viDadIse cerapeTTenu krUra rAvaNuDu cerapeTTenu krUra rAvaNuDu BariMcalEni narakamadi viDipiMcanu rADA rAmuDu aSOka SIlavati A sIta gati cUcina SilalE draviMcenu nAdhuni korakai sAdhvi rOdana 2 nAlugu diselanu dahiMcenu 2 aSOka
అశోకవనమున సీతా శోకించె వియోగము చేతా అశోక కంటికి మంటికి ఏకధారగా కారేను వేడి కన్నీరు కారెను వేడి కన్నీరు ఆ కన్నీరే లంకాపురమున ఐనది పెద్ద కోనేరు అశోక పతినీ తననూ విడదీసె చెరపెట్టెను క్రూర రావణుడు చెరపెట్టెను క్రూర రావణుడు భరించలేని నరకమది విడిపించను రాడా రాముడు అశోక శీలవతి ఆ సీత గతి చూచిన శిలలే ద్రవించెను నాధుని కొరకై సాధ్వి రోదన 2 నాలుగు దిసెలను దహించెను 2 అశోక
0 comments:
Post a Comment