Monday, July 13, 2020

Attarintiki Daredi » Kirraaku      అత్తారింటికి దారేది » కిర్రాకు

July 13, 2020 Posted by Publisher , No comments

Song » Kirraaku / కిర్రాకు
Song Details:Actor : Pawan kalyan / పవన్ కళ్యాణ్ ,Actress : Samantha / సమంత ,Music Director : Devisree prasad / దేవి శ్రీ ప్రసాద్  ,Lyrics Writer : Rama jogayya sastry / రామ జోగయ్య శాస్త్రి  ,Singer : David Simon / డేవిడ్ సిమన్  ,  Narendra / నరేంద్ర  ,Song Category : Love & Romantic Songs
OsOsi pillapOri O cinna mATajAri

EM debba tIsinAvE

rAkAsi rAkumAri kOpaMga paLLunUri

ai lavvu ceppinAvE

aMdaMga peTTinAve spATu guMDetAkiMde

prEma gannu ShATu

Edi lepTu Edi nAku raiTu

maMdu koTTakuMDanE nEnu TaiTu

kyAT bAlu lAgipeTTi mallepUlu callinaTTu

SharTu jEbu kiMda ciTTi bAMb

blAsTu jariginaTTu picci picciguMdE

kirrAku kirrAku kirrAku rrAku rrAku puTTiMcAvE

kirrAku kirrAku kirrAku rrAku kEka peTTiMcAvE



pedavi sTrAberI paluku kyAD barI 

sogasutIgalO kadiliMdi pUla narsarI

kaLLalO kalala gyAlarI cilipi cUpulO

koluvuMdi dAkSha mAdhUri

attarEdo callinAve attagAri pillA

sittarAla navvupaina rattanAla jallA

kottaprEma mattu nannu hattukuMTE

illA picci picciguMdE

kirrAku kirrAku kirrAku rrAku rrAku puTTiMcAvE

kirrAku kirrAku kirrAku rrAku kEka peTTiMcAvE



mAMkALi jAtarlO maiku seTTu mOginaTlu 

maiMDaMta gOlaguMdE

beMgAli svITulOna BaMgEdO kalipi tinna

PIliMgu kummutOMdE

kaubAyi Dressu vEsinaTTU

kRuShNarAyalOri gurramekkinaTTu

BUmmIda unna cOTE uMTU

A mUn mIda kAlu peTTinaTTu

simmulEni sellulOki 

in kamiMgu vaccinaTTu

siMgarENi boggutIsi

PEsu pauDaraddinaTTu

picci picciguMdE

kirrAku kirrAku kirrAku rrAku rrAku puTTiMcAvE

kirrAku kirrAku kirrAku rrAku kEka peTTiMcAvE






Click here to hear the song
ఓసోసి పిల్లపోరి ఓ చిన్న మాటజారి

ఏం దెబ్బ తీసినావే

రాకాసి రాకుమారి కోపంగ పళ్ళునూరి

ఐ లవ్వు చెప్పినావే

అందంగ పెట్టినావె స్పాటు గుండెతాకిందె

ప్రేమ గన్ను షాటు

ఏది లెప్టు ఏది నాకు రైటు

మందు కొట్టకుండనే నేను టైటు

క్యాట్ బాలు లాగిపెట్టి మల్లెపూలు చల్లినట్టు

షర్టు జేబు కింద చిట్టి బాంబ్

బ్లాస్టు జరిగినట్టు పిచ్చి పిచ్చిగుందే

కిర్రాకు కిర్రాకు కిర్రాకు ర్రాకు ర్రాకు పుట్టించావే

కిర్రాకు కిర్రాకు కిర్రాకు ర్రాకు కేక పెట్టించావే



పెదవి స్ట్రాబెరీ పలుకు క్యాడ్ బరీ 

సొగసుతీగలో కదిలింది పూల నర్సరీ

కళ్ళలో కలల గ్యాలరీ చిలిపి చూపులో

కొలువుంది దాక్ష మాధూరి

అత్తరేదొ చల్లినావె అత్తగారి పిల్లా

సిత్తరాల నవ్వుపైన రత్తనాల జల్లా

కొత్తప్రేమ మత్తు నన్ను హత్తుకుంటే

ఇల్లా పిచ్చి పిచ్చిగుందే

కిర్రాకు కిర్రాకు కిర్రాకు ర్రాకు ర్రాకు పుట్టించావే

కిర్రాకు కిర్రాకు కిర్రాకు ర్రాకు కేక పెట్టించావే



మాంకాళి జాతర్లో మైకు సెట్టు మోగినట్లు 

మైండంత గోలగుందే

బెంగాలి స్వీటులోన భంగేదో కలిపి తిన్న

ఫీలింగు కుమ్ముతోందే

కౌబాయి డ్రెస్సు వేసినట్టూ

కృష్ణరాయలోరి గుర్రమెక్కినట్టు

భూమ్మీద ఉన్న చోటే ఉంటూ

ఆ మూన్ మీద కాలు పెట్టినట్టు

సిమ్ములేని సెల్లులోకి 

ఇన్ కమింగు వచ్చినట్టు

సింగరేణి బొగ్గుతీసి

ఫేసు పౌడరద్దినట్టు

పిచ్చి పిచ్చిగుందే

కిర్రాకు కిర్రాకు కిర్రాకు ర్రాకు ర్రాకు పుట్టించావే

కిర్రాకు కిర్రాకు కిర్రాకు ర్రాకు కేక పెట్టించావే


 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment