Sunday, July 12, 2020

Attarintiki Daredi » Deva Devam      అత్తారింటికి దారేది » దేవదేవం

July 12, 2020 Posted by Publisher , No comments

Song » Deva Devam / దేవదేవం
Song Details:Actor : Pawan kalyan / పవన్ కళ్యాణ్ ,Actress : Samantha / సమంత ,Music Director : Devisree prasad / దేవి శ్రీ ప్రసాద్  ,Lyrics Writer : Rama jogayya sastry / రామ జోగయ్య శాస్త్రి  ,Singer : Palakkad Shriram / పాలక్కాడ్ శ్రీరామ్  ,  Rita / రీటా  ,Song Category : Devotional Songs
dEvadEvaM BajE divya praBAvaM

rAvaNAsurivairi raNapuMgavaM rAmaM

dEvadEvaM BajE divya praBAvaM 2



vEla suma gaMdhamula gAli alalA

kalala cirunavvulatO kadilinADu

rAga hRudayAla taDimETi taDilA

karuNagala varuNaDai kariginADu

atanoka AkASaM aMterugani SUnyaM

Aviri mEGAlE atani soMtaM

aramarikala vairaM kAlceDi aMgAraM

velugula vaiBOgaM atani nayanaM

prANa RuNabaMdhamula taruvunu

puDamiga nilupuTe tana guNaM





dEvadEvaM BajE divya praBAvaM

rAvaNAsurivairi raNapuMgavaM rAmaM

dEvadEvaM BajE divya praBAvaM 2
దేవదేవం భజే దివ్య ప్రభావం

రావణాసురివైరి రణపుంగవం రామం

దేవదేవం భజే దివ్య ప్రభావం 2



వేల సుమ గంధముల గాలి అలలా

కలల చిరునవ్వులతో కదిలినాడు

రాగ హృదయాల తడిమేటి తడిలా

కరుణగల వరుణడై కరిగినాడు

అతనొక ఆకాశం అంతెరుగని శూన్యం

ఆవిరి మేఘాలే అతని సొంతం

అరమరికల వైరం కాల్చెడి అంగారం

వెలుగుల వైభోగం అతని నయనం

ప్రాణ ఋణబంధముల తరువును

పుడమిగ నిలుపుటె తన గుణం





దేవదేవం భజే దివ్య ప్రభావం

రావణాసురివైరి రణపుంగవం రామం

దేవదేవం భజే దివ్య ప్రభావం 2

0 comments:

Post a Comment