Monday, July 13, 2020

Attarintiki Daredi » Bapu Gari Bomma      అత్తారింటికి దారేది » బాపుగారి బొమ్మ

July 13, 2020 Posted by Publisher , No comments

Song » Bapu Gari Bomma / బాపుగారి బొమ్మ
Song Details:Actor : Pawan kalyan / పవన్ కళ్యాణ్ ,Actress : Samantha / సమంత ,Music Director : Devisree prasad / దేవి శ్రీ ప్రసాద్  ,Lyrics Writer : Rama jogayya sastry / రామ జోగయ్య శాస్త్రి  ,Singer : Shankar Mahadevan / శంకర్ మహాదేవన్ ,Song Category : Love & Romantic Songs
boMgarAlaMTi kaLLu tippiMdi

uMgarAlunna juTTu tippiMdi

giMgirAlettE naDumoMpullO nannE tippiMdi

ammO bApugAri bommO OlammO

OlammO mallepUla kommO

rabbaru gAjula raMgu tIsiMdi rAsiMdi

buggala aMcuna erupu rAsiMdi

ribbanu kaTTina gAlipaTaMlA 

nannegarEsiMdi

ammO dAni cUpu gammO

OlammO OlDu mAMku rammO

pagaDAla pedavultO paDagoTTiMdi pilla

kattulu lEni yuddhaM cEsi

nannE geliciMdi

EkaMgA edapainE nartiMciMdi abba

nATyaMlOni muddara cEsi

niddara nAdE pOyiMdi

ammO bApugAri bommO

OlammO mallepUla kommOmonna mEDa mIda baTTalArEstU 

kUnirAgamEdO tIsEstU

piDikeDu prANaM piMDEsElA 

pallavi pADiMdE pillA

ninna kAPI glAsu cEtikaMdistU

nAjUkaina vELLu tAkistU

mettani mattula vidyutIgai

ottiDi peMciMdE maLLA

kUralO vEsE pOpu nA UhallO vEsEsiMdi

OragA cUsE cUpu nAvaipE anipistuMdi

pUlalO guccE dAraM 

nA guMDellO guccEsiMdi

cIra ceMgu civaraMcullO

nannE baMdI cEsiMdipoddu poddunnE hallO aMTuMdi

poddupOtE cAlu kallO kostuMdi

poddastamAnaM pOyinaMta

dUraM gurtostuMTUMdi

ammO bApugAri bommO

OlammO mallepUla kommOEmAyA lOkaMlOnO nanu mellaga tOsEsiMdi

talupulu mUsiMdi tALaM pOgoTTEsiMdi

A mabbula aMculadAkA 

nA manasunu mOsEsiMdi

cappuDu lEkuMDA niccena pakkaku lAgiMdi

tinnagA guMDenu paTTi guppiTa peTTi mUsEsiMdi

aMdamE gaMdhapu gAliga maLLI Upiri pOsiMdi

tiyyani muccaTalennO AlOcanO accEsiMdi

prEmanE kaLLaddAlu cUpulakE tagiliMciMdikOsala dESapu rAjakumAri

ASalu rEpina aMdAla pOri

pUsala daMDalO nannE 

gucci meLLO vEsiMdi

ammO bApugAri bommO

OlammO mallepUla kommO


 
Click here to hear the song
బొంగరాలంటి కళ్ళు తిప్పింది


ఉంగరాలున్న జుట్టు తిప్పింది

గింగిరాలెత్తే నడుమొంపుల్లో నన్నే తిప్పింది

అమ్మో బాపుగారి బొమ్మో ఓలమ్మో

ఓలమ్మో మల్లెపూల కొమ్మో

రబ్బరు గాజుల రంగు తీసింది రాసింది

బుగ్గల అంచున ఎరుపు రాసింది

రిబ్బను కట్టిన గాలిపటంలా 

నన్నెగరేసింది

అమ్మో దాని చూపు గమ్మో

ఓలమ్మో ఓల్డు మాంకు రమ్మో

పగడాల పెదవుల్తో పడగొట్టింది పిల్ల

కత్తులు లేని యుద్ధం చేసి

నన్నే గెలిచింది

ఏకంగా ఎదపైనే నర్తించింది అబ్బ

నాట్యంలోని ముద్దర చేసి

నిద్దర నాదే పోయింది

అమ్మో బాపుగారి బొమ్మో

ఓలమ్మో మల్లెపూల కొమ్మోమొన్న మేడ మీద బట్టలారేస్తూ 

కూనిరాగమేదో తీసేస్తూ

పిడికెడు ప్రాణం పిండేసేలా 

పల్లవి పాడిందే పిల్లా

నిన్న కాఫీ గ్లాసు చేతికందిస్తూ

నాజూకైన వేళ్ళు తాకిస్తూ

మెత్తని మత్తుల విద్యుతీగై

ఒత్తిడి పెంచిందే మళ్ళా

కూరలో వేసే పోపు నా ఊహల్లో వేసేసింది

ఓరగా చూసే చూపు నావైపే అనిపిస్తుంది

పూలలో గుచ్చే దారం 

నా గుండెల్లో గుచ్చేసింది

చీర చెంగు చివరంచుల్లో

నన్నే బందీ చేసిందిపొద్దు పొద్దున్నే హల్లో అంటుంది

పొద్దుపోతే చాలు కల్లో కొస్తుంది

పొద్దస్తమానం పోయినంత

దూరం గుర్తొస్తుంటూంది

అమ్మో బాపుగారి బొమ్మో

ఓలమ్మో మల్లెపూల కొమ్మోఏమాయా లోకంలోనో నను మెల్లగ తోసేసింది

తలుపులు మూసింది తాళం పోగొట్టేసింది

ఆ మబ్బుల అంచులదాకా 

నా మనసును మోసేసింది

చప్పుడు లేకుండా నిచ్చెన పక్కకు లాగింది

తిన్నగా గుండెను పట్టి గుప్పిట పెట్టి మూసేసింది

అందమే గంధపు గాలిగ మళ్ళీ ఊపిరి పోసింది

తియ్యని ముచ్చటలెన్నో ఆలోచనో అచ్చేసింది

ప్రేమనే కళ్ళద్దాలు చూపులకే తగిలించిందికోసల దేశపు రాజకుమారి

ఆశలు రేపిన అందాల పోరి

పూసల దండలో నన్నే 

గుచ్చి మెళ్ళో వేసింది

అమ్మో బాపుగారి బొమ్మో

ఓలమ్మో మల్లెపూల కొమ్మో


 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment