Song » Tarataraala nisedhi / తరతరాల నిశీధి
Song Details:Actor :
Mahesh-babu / మహేష్ బాబు ,Actress :
Trisha / త్రిష ,Music Director :
Mani sharma / మణిశర్మ ,Lyrics Writer :
Vishwa / విశ్వ ,Singer :
Viswa / విశ్వ ,Song Category : Others
taratarAla niSIdhi dATE ciru vEkuva jADataDE taratarAla niSIdhi dATE ciru vEkuva jADataDE..ataDE..ataDE..ataDE evarani edurE nilistE telisE badulataDE penu tuPAnu taloMci cUsE toli nippu kaNaM ataDE penu tuPAnu taloMci cUsE toli nippu kaNaM ataDE Life has made it stronger It made him work a bit harder He got to think and act a little wiser This world has made him a fighter kAlaM nanu tarimiMdO SUlaM lA ediristA samayaM saradA paDitE samaraM lO gelicEstA nE PeLa PeLa urumai urumutU.. jigi dhaga dhaga merupai velugutU.. penu nippai nivurunu cIlcutU.. jaDivAnai nE kalabaDatA.. penu tuPAnu taloMci cUsE.. toli nippu kaNaM ataDE !! cuTTU cIkaTi unnA veligE kiraNaM ataDu tegapaDE ala eduraitE talapaDE tIraM ataDu penu tuPAnu taloMci cUsE.. toli nippu kaNaM ataDE !! tana edalO paga mElkoluputU.. vodi duDukula vala CEdhiMcutU.. pratinityaM kadhanaM jaruputU.. celarEgE O SaramataDU.. Life started to be faster Made him had a little think smoother He's living on the edge to be smarter This world has made him a fighter Click here to hear the song
తరతరాల నిశీధి దాటే చిరు వేకువ జాడతడే తరతరాల నిశీధి దాటే చిరు వేకువ జాడతడే..అతడే..అతడే..అతడే ఎవరని ఎదురే నిలిస్తే తెలిసే బదులతడే పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడే పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడే Life has made it stronger It made him work a bit harder He got to think and act a little wiser This world has made him a fighter కాలం నను తరిమిందో శూలం లా ఎదిరిస్తా సమయం సరదా పడితే సమరం లో గెలిచేస్తా నే ఫెళ ఫెళ ఉరుమై ఉరుముతూ.. జిగి ధగ ధగ మెరుపై వెలుగుతూ.. పెను నిప్పై నివురును చీల్చుతూ.. జడివానై నే కలబడతా.. పెను తుఫాను తలొంచి చూసే.. తొలి నిప్పు కణం అతడే !! చుట్టూ చీకటి ఉన్నా వెలిగే కిరణం అతడు తెగపడే అల ఎదురైతే తలపడే తీరం అతడు పెను తుఫాను తలొంచి చూసే.. తొలి నిప్పు కణం అతడే !! తన ఎదలో పగ మేల్కొలుపుతూ.. వొది దుడుకుల వల ఛేధించుతూ.. ప్రతినిత్యం కధనం జరుపుతూ.. చెలరేగే ఓ శరమతడూ.. Life started to be faster Made him had a little think smoother He's living on the edge to be smarter This world has made him a fighter ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment