Monday, July 20, 2020

Athadu » Neto cheppanaa      అతడు » నీతో చెప్పనా

July 20, 2020 Posted by Publisher , No comments

Song » Neto cheppanaa / నీతో చెప్పనా

Song Details:Actor : Mahesh-babu / మహేష్ బాబు ,Actress : Trisha / త్రిష  ,Music Director : Mani sharma / మణిశర్మ  ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : Chaitra / చైత్ర ,  S p balu / యస్ పి బాలు ,Song Category : Others
nItO ceppanA nikkUDA telisina 

nuvveMtagA reccipOtE aMta saradA telusuna 

gAraM cEsina nayagAram cUpina 

kanikaramE kalugutoMdE kaShTapaDakE kAMcana 

nEnE nEnugA lEnE lEnugA A… 

nA kannula nIdE vennela U… 



nItO ceppanA nikkUDA telisina 

nuvveMtagA reccipOtE aMta SArada telusuna 

iMkoMcaM anukunna ika calle annAnA 

vadalamaMTE EmiTardhaM vadili pommana 

pAnimAla paipaina padatAveM pasikUna 

muddu mIrutunna paMtaM haddulOnE Apana 

maguva manasu telisEna magAjAtiki

mOgAli mOnAlu tagilenA lEta sOyagAnikI kUta dEniki 



gAraM cEsina nayAgAraM cUpina 

kanikaramE kalugutoMdE kaShTapaDakE kaMcana 

odigunna OralOna kadiliMcAkE kuradAnA 

kattisAmutO pramAdaM paTTUjArEnA 

pedavOpani padunaina paravAlEdanukOna 

kotta prEmalO vinOdaM nIku nEnu nErpana 

soMta sogasu baruvEnA sukumAriki 

aMta birusu paruvEnA rAkumArudaMTI nI rAjAsAniki 



gAraM cEsina nayAgAraM cUpina 

kanikaramE kalugutoMdE kaShTapaDakE kaMcana 

nEnE nEnugA lEnE lEnugA A… 

nA kannula nIdE vennela U…


 
Click here to hear the song
నీతో చెప్పనా నిక్కూడా తెలిసిన 

నువ్వెంతగా రెచ్చిపోతే అంత సరదా తెలుసున 

గారం చేసిన నయగారమ్ చూపిన 

కనికరమే కలుగుతొందే కష్టపడకే కాంచన 

నేనే నేనుగా లేనే లేనుగా ఆ… 

నా కన్నుల నీదే వెన్నెల ఊ… 



నీతో చెప్పనా నిక్కూడా తెలిసిన 

నువ్వెంతగా రెచ్చిపోతే అంత శారద తెలుసున 

ఇంకొంచం అనుకున్న ఇక చల్లె అన్నానా 

వదలమంటే ఏమిటర్ధం వదిలి పొమ్మన 

పానిమాల పైపైన పదతావెం పసికూన 

ముద్దు మీరుతున్న పంతం హద్దులోనే ఆపన 

మగువ మనసు తెలిసేన మగాజాతికి

మోగాలి మోనాలు తగిలెనా లేత సోయగానికీ కూత దేనికి 



గారం చేసిన నయాగారం చూపిన 

కనికరమే కలుగుతొందే కష్టపడకే కంచన 

ఒదిగున్న ఓరలోన కదిలించాకే కురదానా 

కత్తిసాముతో ప్రమాదం పట్టూజారేనా 

పెదవోపని పదునైన పరవాలేదనుకోన 

కొత్త ప్రేమలో వినోదం నీకు నేను నేర్పన 

సొంత సొగసు బరువేనా సుకుమారికి 

అంత బిరుసు పరువేనా రాకుమారుదంటీ నీ రాజాసానికి 



గారం చేసిన నయాగారం చూపిన 

కనికరమే కలుగుతొందే కష్టపడకే కంచన 

నేనే నేనుగా లేనే లేనుగా ఆ… 

నా కన్నుల నీదే వెన్నెల ఊ…


 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment