Song » Ekkadamma chandrudu / ఎక్కడమ్మా చంద్రుడూ
Song Details:Actor :
Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు Actress :
Savithri / సావిత్రి Music Director :
Bheemavarapu Narasimha Rao (BNR) / భీమవరపు నరసింహా రావు (బియెన్నార్) Lyrics Writer :
Acharya Atreya / ఆచార్య ఆత్రేయ Singer :
Jikki (P.G.Krishnaveni) / జిక్కి (పి.జి. కృష్ణవేణి) Song Category : Meloncholic Songs
ekkaDammA caMdruDU? cukkalArA, akkalArA nikki nikki cUturEla ekkaDammA caMdruDU…? cakkanaina caMdruDu ekkaDammA kAnarADu mabbu venaka dAginADO manasulEka AginADO ``ekkaDammA'' perugunADu tarugunADu prEma mArani sAmi, nEDu padamu pADi bratimalADi palukariMcina palukaDEmi! ``ekkaDammA'' cakkanaina caMdruDu ekkaDammA kAnarADu ElanO kAnarAdu ekkaDammA caMdruDu cakkanaina caMdruDu ekkaDammA caMdruDU..!
ఎక్కడమ్మా చంద్రుడూ? చుక్కలారా, అక్కలారా నిక్కి నిక్కి చూతురేల ఎక్కడమ్మా చంద్రుడూ…? చక్కనైన చంద్రుడు ఎక్కడమ్మా కానరాడు మబ్బు వెనక దాగినాడో మనసులేక ఆగినాడో “ఎక్కడమ్మా” పెరుగునాడు తరుగునాడు ప్రేమ మారని సామి, నేడు పదము పాడి బ్రతిమలాడి పలుకరించిన పలుకడేమి! “ఎక్కడమ్మా” చక్కనైన చంద్రుడు ఎక్కడమ్మా కానరాడు ఏలనో కానరాదు ఎక్కడమ్మా చంద్రుడు చక్కనైన చంద్రుడు ఎక్కడమ్మా చంద్రుడూ..!
0 comments:
Post a Comment