Song » Nijamante / నిజమంటే
Song Details:Actor :
Rajendra Prasad / రాజేంద్ర ప్రసాద్ ,Actress :
Sobhana / శోభన ,Music Director :
Ilayaraja / ఇళయరాజా ,Lyrics Writer :
Sirivennela / సిరి వెన్నెల ,Singer :
Mano (nagoor babu) / మనో (నాగూర్ బాబు) ,Song Category : Others
pallavi : nijamaMTE nippEkAdA muTTukuMTE cuTTukOdA maMTA darikostE muppukAdA tappukOMDi tagudUraM aMtA nijamaMTE nippEkAdA niyamAlE dATalEnu nijamEdi dAcalEnu nikaraMgA niShTUraMgA DappukoTTi ceppipOtA 2 nijamaMTE nippEkAdA caraNaM: namastE musali manmatha kShahistE hitavu ceppedA narAllO pasaru caccinA busalu taggalEdA kulAsA nAmadhyEyamu nijAlE lAku cEyavu pramAdaM kaladu kAyamu kayyAlu vastAyi aMTArA EMcEyaDaM taguvu sahajaM nijamaMTE nippEkAdA caraNaM: nijaMgA okkaTE nijaM rahasyaM telisenIkShaNaM prapaMcaM parama vikRutaM musugu tIsi cUstE asatyaM sahaja suMdaraM anaMtaM dAni vaiBavaM abaddaM karigipOyenA bratuku sAgadaMtE pratIdi pacci bUTakaM nijaM oka nityanATakaM manassu okapADu kITakaM idErA asalu kIlakaM vyApAraM vyavahAraM saMsAraM SRuMgAraM aMgaTlO muMgiTlO anniTlO satyamE inupa kavacaM nijamaMTE nippEkAdA Click here to hear the song
పల్లవి : నిజమంటే నిప్పేకాదా ముట్టుకుంటే చుట్టుకోదా మంటా దరికొస్తే ముప్పుకాదా తప్పుకోండి తగుదూరం అంతా నిజమంటే నిప్పేకాదా నియమాలే దాటలేను నిజమేది దాచలేను నికరంగా నిష్టూరంగా డప్పుకొట్టి చెప్పిపోతా 2 నిజమంటే నిప్పేకాదా చరణం: నమస్తే ముసలి మన్మథ క్షహిస్తే హితవు చెప్పెదా నరాల్లో పసరు చచ్చినా బుసలు తగ్గలేదా కులాసా నామధ్యేయము నిజాలే లాకు చేయవు ప్రమాదం కలదు కాయము కయ్యాలు వస్తాయి అంటారా ఏంచేయడం తగువు సహజం నిజమంటే నిప్పేకాదా చరణం: నిజంగా ఒక్కటే నిజం రహస్యం తెలిసెనీక్షణం ప్రపంచం పరమ వికృతం ముసుగు తీసి చూస్తే అసత్యం సహజ సుందరం అనంతం దాని వైభవం అబద్దం కరిగిపోయెనా బ్రతుకు సాగదంతే ప్రతీది పచ్చి బూటకం నిజం ఒక నిత్యనాటకం మనస్సు ఒకపాడు కీటకం ఇదేరా అసలు కీలకం వ్యాపారం వ్యవహారం సంసారం శృంగారం అంగట్లో ముంగిట్లో అన్నిట్లో సత్యమే ఇనుప కవచం నిజమంటే నిప్పేకాదా ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment