Monday, July 20, 2020

April 1 vidudala » Maatamte maatenamtaa      ఏప్రిల్ 1 విడుదల » మాటంటే మాటేనంటా

July 20, 2020 Posted by Publisher , No comments

Song » Maatamte maatenamtaa / మాటంటే మాటేనంటా

Song Details:Actor : Rajendra Prasad / రాజేంద్ర ప్రసాద్ ,Actress : Sobhana / శోభన  ,Music Director : Ilayaraja / ఇళయరాజా ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : Chitra / చిత్ర  ,  S p balu / యస్ పి బాలు ,Song Category : Others
pallavi:

mATaMTE mATEnaMTA kaMTabaDDa nijamaMtA aMTA

bujuvaMTu dorikiMdaMTE gaMTa koTTi cATEstU uMTA

nijamaMTE paMtAlaMTA nikkutuMTE tikkadigutAdaMTA

moMlaMTU peDatAvaMTA veMTabaDi tega tiMTAraMTA
gOpI nA pakkanuMTE BayamiMkA eMdukaMTA

evaraMTE nAkEmaMTA tappuluMTE oppunaMTA

nIveMTE nEnu uMTA cUstuMTA OrakaMTA

nijamaMTU nIlugutuMTE muppu nIku tappadaMTA....mATaMTE mATEnaMTA
caraNaM:

nuvvE mA modaTi gesTani mA AviDa vaMTa besTani

IpisTuku pilucukostani TEsTu ceppipOrA

idE mAviMdu BOjanaM mIrE mA baMdhuvIdinaM

rucullO maMci ceDDalu eMci teluputArA

apArthaM cEsukOrugA anarthaM cEyabOrugA

yathArthaM cEduguMTadi padArthaM cettagunnadi

idi viMdA nA boMdA tinnOLLu gOviMdA

jaMkEdi lEdiMka nI TeMka pIkEyika padara kuMkA nijamaMTE
caraNaM :

BaLArE nIli citramA BalEgA uMdi mitramA

ilA rasayAtra sAgadA pakkanuMTE BAmA

kOrAvu asalu TrUtulu cUpAnu sisalu bUtulu

cikkAru tappucEsi ika makkeliragadannu

tamAShA cUDabOtirA taDAkA cUpamaMduvA

magALLani adiri paDitirA madiMci modalu ceDitirA

siggainA eggainA lEkuMDA dorikArA lOkappu paikappu mIkippuDE cUputA

beMDu tIstA mATaMTE mATEnaMTA
 
 
Click here to hear the song
పల్లవి:

మాటంటే మాటేనంటా కంటబడ్డ నిజమంతా అంటా

బుజువంటు దొరికిందంటే గంట కొట్టి చాటేస్తూ ఉంటా

నిజమంటే పంతాలంటా నిక్కుతుంటే తిక్కదిగుతాదంటా

మొంలంటూ పెడతావంటా వెంటబడి తెగ తింటారంటా
గోపీ నా పక్కనుంటే భయమింకా ఎందుకంటా

ఎవరంటే నాకేమంటా తప్పులుంటే ఒప్పునంటా

నీవెంటే నేను ఉంటా చూస్తుంటా ఓరకంటా

నిజమంటూ నీలుగుతుంటే ముప్పు నీకు తప్పదంటా....మాటంటే మాటేనంటా
చరణం:

నువ్వే మా మొదటి గెస్టని మా ఆవిడ వంట బెస్టని

ఈపిస్టుకు పిలుచుకొస్తని టేస్టు చెప్పిపోరా

ఇదే మావిందు భోజనం మీరే మా బంధువీదినం

రుచుల్లో మంచి చెడ్డలు ఎంచి తెలుపుతారా

అపార్థం చేసుకోరుగా అనర్థం చేయబోరుగా

యథార్థం చేదుగుంటది పదార్థం చెత్తగున్నది

ఇది విందా నా బొందా తిన్నోళ్ళు గోవిందా

జంకేది లేదింక నీ టెంక పీకేయిక పదర కుంకా నిజమంటే
చరణం :

భళారే నీలి చిత్రమా భలేగా ఉంది మిత్రమా

ఇలా రసయాత్ర సాగదా పక్కనుంటే భామా

కోరావు అసలు ట్రూతులు చూపాను సిసలు బూతులు

చిక్కారు తప్పుచేసి ఇక మక్కెలిరగదన్ను

తమాషా చూడబోతిరా తడాకా చూపమందువా

మగాళ్ళని అదిరి పడితిరా మదించి మొదలు చెడితిరా

సిగ్గైనా ఎగ్గైనా లేకుండా దొరికారా లోకప్పు పైకప్పు మీకిప్పుడే చూపుతా

బెండు తీస్తా మాటంటే మాటేనంటా
 
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment