Saturday, July 11, 2020

Appu chesi pappu kudu » Sundarangulanu      అప్పు చేసి పప్పు కూడు » సుందరాంగులను

July 11, 2020 Posted by Publisher , No comments

Song » Sundarangulanu / సుందరాంగులను
Song Details:Actor : Jaggayya / జగ్గయ్య ,  NTR / ఎన్ టీ ఆర్  ,Actress : Savithri / సావిత్రి ,Music Director : S. Rajeswara Rao / యస్. రాజేశ్వరరావు ,Lyrics Writer : Pingali Nagendra Rao / పింగళి నాగేంద్రరావు  ,Singer : A.M.Rajaa / ఎ.ఎమ్.రాజా  ,  Ghantasala / ఘంటసాల  ,  P. Leela / పి. లీల ,Song Category : Love & Romantic Songs
suMdaraaMgulanu cUsina vELala koMdaru muccaTapaDanElaa
koMdaru piccanupaDanElaa
suMdaraaMgulanu cUsina vELala koMdaru muccaTapaDanElaa
koMdaru piccanupaDanElaa
 
aMdamu praayamu aishwaryamugala suMdari dorakuTE arudu kadaa
aMdamu praayamu aishwaryamugala suMdari dorakuTE arudu kadaa
muMdugaa evarini variMcunOyani toMdaralO mati pOvu kadaa
 
suMdaraaMgulanu cUsina vELala koMdaru muccaTapaDanElaa
koMdaru piccanupaDanElaa
 
hRudayamu naMdali prEma gItamE madhuramugaa vinipiMcugadaa
hRudayamu naMdali prEma gItamE madhuramugaa vinipiMcugadaa
maMdahaasamuna manasunu delipE iMduvadana kanuviMdu kadaa
 
prEma parIkShalu jarigE vELala koMdaru paravasha paDanEla
koMdaru kalavarapaDanEla
 
yuvati ceMta parapuruShuDu nilicina bhaavaavEshamu kalugu kadaa
yuvati ceMta parapuruShuDu nilicina bhaavaavEshamu kalugu kadaa
prEma paMdemunu gelicEvarakU naa madi kalavarapaDunu kadaa
 
prEma parIkShalu jarigE vELala koMdaru kalavarapaDanEla
koMdaru paravasha paDanEla
 
kOyila palukula kOmaligaaMcina tiyyani talapulu kalugukadaa
kOyila palukula kOmaligaaMcina tiyyani talapulu kalugukadaa
varamulosaMgE prEmadEvi gana paravashamE madi kalugukadaa
 
suMdaraaMgulanu cUsina vELala koMdaru muccaTapaDanElaa
koMdaru piccanupaDanElaa
 
Click here to hear the song
సుందరాంగులను చూసిన వేళల కొందరు ముచ్చటపడనేలా
కొందరు పిచ్చనుపడనేలా
సుందరాంగులను చూసిన వేళల కొందరు ముచ్చటపడనేలా
కొందరు పిచ్చనుపడనేలా
 
అందము ప్రాయము ఐశ్వర్యముగల సుందరి దొరకుటే అరుదు కదా
అందము ప్రాయము ఐశ్వర్యముగల సుందరి దొరకుటే అరుదు కదా
ముందుగా ఎవరిని వరించునోయని తొందరలో మతి పోవు కదా
 
సుందరాంగులను చూసిన వేళల కొందరు ముచ్చటపడనేలా
కొందరు పిచ్చనుపడనేలా
 
హృదయము నందలి ప్రేమ గీతమే మధురముగా వినిపించుగదా
హృదయము నందలి ప్రేమ గీతమే మధురముగా వినిపించుగదా
మందహాసమున మనసును దెలిపే ఇందువదన కనువిందు కదా
 
ప్రేమ పరీక్షలు జరిగే వేళల కొందరు పరవశ పడనేల
కొందరు కలవరపడనేల
 
యువతి చెంత పరపురుషుడు నిలిచిన భావావేశము కలుగు కదా
యువతి చెంత పరపురుషుడు నిలిచిన భావావేశము కలుగు కదా
ప్రేమ పందెమును గెలిచేవరకూ నా మది కలవరపడును కదా
 
ప్రేమ పరీక్షలు జరిగే వేళల కొందరు కలవరపడనేల
కొందరు పరవశ పడనేల
 
కోయిల పలుకుల కోమలిగాంచిన తియ్యని తలపులు కలుగుకదా
కోయిల పలుకుల కోమలిగాంచిన తియ్యని తలపులు కలుగుకదా
వరములొసంగే ప్రేమదేవి గన పరవశమే మది కలుగుకదా
 
సుందరాంగులను చూసిన వేళల కొందరు ముచ్చటపడనేలా
కొందరు పిచ్చనుపడనేలా
 
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment