Saturday, July 11, 2020

Appu chesi pappu kudu » Mugavaina Emile      అప్పు చేసి పప్పు కూడు » మూగవైన ఏమిలే

July 11, 2020 Posted by Publisher , No comments

Song » Mugavaina Emile / మూగవైన ఏమిలే
Song Details:Actor : Jaggayya / జగ్గయ్య ,Actress : Jamuna / జమున ,Music Director : S. Rajeswara Rao / యస్. రాజేశ్వరరావు ,Lyrics Writer : Pingali Nagendra Rao / పింగళి నాగేంద్రరావు  ,Singer : A.M.Rajaa / ఎ.ఎమ్.రాజా  ,Song Category : Love & Romantic Songs
mUgavaina EmilE nagumOmu caalulE
saigaliMka caaliMcumu jaaNatanamu telisenulE
mUgavaina EmilE
 
aapalEni anuraagaM cUpulalO toNikenulE
doMga manasu daagadulE
doMga manasu daagadulE saMgatella telipenulE
mUgavaina EmilE
 
palukakunna Emaayenu valapu baasaliMtElE
palukakunna Emaayenu valapu baasaliMtElE
nanu dayatO Elukonumu
nanu dayatO Elukommu kanusannala meligedalE
mUgavaina EmilE
 
aMdaalE baMdaalai nanu baMdI cEsenulE
aMdaalE baMdaalai nanu baMdI cEsenulE
kalavaramika eMdukulE
kalavaramika eMdukulE valadannaa vadalanulE
 
mUgavaina EmilE nagumOmu caalulE
saigaliMka caaliMcumu jaaNatanamu telisenulE
mUgavaina EmilE
Click here to hear the song
మూగవైన ఏమిలే నగుమోము చాలులే
సైగలింక చాలించుము జాణతనము తెలిసెనులే
మూగవైన ఏమిలే
 
ఆపలేని అనురాగం చూపులలో తొణికెనులే
దొంగ మనసు దాగదులే
దొంగ మనసు దాగదులే సంగతెల్ల తెలిపెనులే
మూగవైన ఏమిలే
 
పలుకకున్న ఏమాయెను వలపు బాసలింతేలే
పలుకకున్న ఏమాయెను వలపు బాసలింతేలే
నను దయతో ఏలుకొనుము
నను దయతో ఏలుకొమ్ము కనుసన్నల మెలిగెదలే
మూగవైన ఏమిలే
 
అందాలే బందాలై నను బందీ చేసెనులే
అందాలే బందాలై నను బందీ చేసెనులే
కలవరమిక ఎందుకులే
కలవరమిక ఎందుకులే వలదన్నా వదలనులే
 
మూగవైన ఏమిలే నగుమోము చాలులే
సైగలింక చాలించుము జాణతనము తెలిసెనులే
మూగవైన ఏమిలే
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment