Saturday, July 11, 2020

Appu chesi pappu kudu » Kaashiki poyaanu      అప్పు చేసి పప్పు కూడు » కాశికి పోయాను

July 11, 2020 Posted by Publisher , No comments

Song » Kaashiki poyaanu / కాశికి పోయాను
Song Details:Actor : NTR / ఎన్ టీ ఆర్  ,Actress : Jamuna / జమున ,  Savithri / సావిత్రి ,Music Director : S. Rajeswara Rao / యస్. రాజేశ్వరరావు ,Lyrics Writer : Pingali Nagendra Rao / పింగళి నాగేంద్రరావు  ,Singer : Ghantasala / ఘంటసాల  ,  Swarnalatha / స్వర్ణలత  ,Song Category : Comedy Songs
kaashiki pOyaanu raamaa harI
gaMga tIrdammu teccaanu raamaa harI
gaMga tIrdammu teccaanu raamaa harI
kaashiki pOlEdu raamaa harI
Uri kaalvalO nILLaMDI raamaa harI
murugu kaalvalO nILLaMDI raamaa harI
 
shrIshailamellaanu raamaa harI
shivuni vIbhUdi teccaanu raamaa harI
shivuni vIbhUdi teccaanu raamaa harI
shrIshailaM pOlEdu raamaa harI
shivuni vIbhUdi telEdu raamaa harI
idi kaaShTaMlO bUDida raamaa harI
 
annamakkaralEdu raamaa harI
nEnu gaali bhOMcEstaanu raamaa harI
utta gaali bhOMcEstaanu raamaa harI
gaalitO paaTugaa raamaa harI
vIru gaarelE tiMTaaru raamaa harI
nEti gaarelE tiMTaaru raamaa harI
 
kailaasamellaanu raamaa harI
shivuni kaLLaaraa cUsaanu raamaa harI
reMDu kaLLaaraa cUsaanu raamaa harI
kailaasamelitEnu raamaa hari
naMdi tanni paMpiMcaaDu raamaa hari
baagaa tanni paMpiMcaaDu raamaa hari
 
aalubiDDalu lEru raamaa hari
nEnu aatmayOginaMDI raamaa hari
goppa aatmayOginaMDI raamaa hari
aa maaTa nijamaMDi raamaa hari
nEnu aMdukE vaccaanu raamaa hari
nEnu aMdukE vaccaanu raamaa hari



Click here to hear the song
కాశికి పోయాను రామా హరీ
గంగ తీర్దమ్ము తెచ్చాను రామా హరీ
గంగ తీర్దమ్ము తెచ్చాను రామా హరీ
కాశికి పోలేదు రామా హరీ
ఊరి కాల్వలో నీళ్ళండీ రామా హరీ
మురుగు కాల్వలో నీళ్ళండీ రామా హరీ
 
శ్రీశైలమెల్లాను రామా హరీ
శివుని వీభూది తెచ్చాను రామా హరీ
శివుని వీభూది తెచ్చాను రామా హరీ
శ్రీశైలం పోలేదు రామా హరీ
శివుని వీభూది తెలేదు రామా హరీ
ఇది కాష్టంలో బూడిద రామా హరీ
 
అన్నమక్కరలేదు రామా హరీ
నేను గాలి భోంచేస్తాను రామా హరీ
ఉత్త గాలి భోంచేస్తాను రామా హరీ
గాలితో పాటుగా రామా హరీ
వీరు గారెలే తింటారు రామా హరీ
నేతి గారెలే తింటారు రామా హరీ
 
కైలాసమెల్లాను రామా హరీ
శివుని కళ్ళారా చూసాను రామా హరీ
రెండు కళ్ళారా చూసాను రామా హరీ
కైలాసమెలితేను రామా హరి
నంది తన్ని పంపించాడు రామా హరి
బాగా తన్ని పంపించాడు రామా హరి
 
ఆలుబిడ్డలు లేరు రామా హరి
నేను ఆత్మయోగినండీ రామా హరి
గొప్ప ఆత్మయోగినండీ రామా హరి
ఆ మాట నిజమండి రామా హరి
నేను అందుకే వచ్చాను రామా హరి
నేను అందుకే వచ్చాను రామా హరి
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment