Saturday, July 11, 2020

Appu chesi pappu kudu » Chigurula puvvula      అప్పు చేసి పప్పు కూడు » చిగురుల పువ్వుల

July 11, 2020 Posted by Publisher , No comments

Song » Chigurula puvvula / చిగురుల పువ్వుల
Song Details:Actor :NTR / ఎన్ టీ ఆర్  ,Actress : Jamuna / జమున ,  Savithri / సావిత్రి ,Music Director : S. Rajeswara Rao / యస్. రాజేశ్వరరావు ,Lyrics Writer : Pingali Nagendra Rao / పింగళి నాగేంద్రరావు  ,Singer : P. Leela / పి. లీల ,  P.Suseela / పి. సుశీల  ,Song Category : Love & Romantic Songs
cigurula puvvula siMgaaramutO tIvela soMpulu ganalEdu
musi musi navvula giligiMtalatO vasaMta Rutuvaa raanElEdu
kaalaM kaani kaalaMlO kOyila kUtaleMdukanO
taruNaM kaani taruNaMlO naa madi I gubuleMdukanO
kaalaM kaani kaalaMlO kOyila kUtaleMdukanO
 
valapulu mITaga tiyyani paaTalu hRudaya vINapai palikenugaa
priyatamu gaaMcina aanaMdamulO manasE vasaMta Rutuvaayenugaa
kaalaM kaani kaalaMlO kOyila kUtaleMdukanO
taruNaM kaani taruNaMlO naa madi I gubuleMdukanO
kaalaM kaani kaalaMlO kOyila kUtaleMdukanO
 
taLukubeLukula taaraamaNulatO shaarada raatrulu raalEdu
aakaashaMlO pakapakalaaDucU raakaacaMdruDu raalEdu
kaalaM kaani kaalaMlO kOyila kUtaleMdukanO
taruNaM kaani taruNaMlO naa madi I gubuleMdukanO
kaalaM kaani kaalaMlO kOyila kUtaleMdukanO
 
talacina talapulu PaliMcagalavani bula paaTamu balamaayenugaa
pagaTi kalalu ganu kanyaamaNulanulaku priyuDE raakaacaMdruDugaa
kaalaM kaani kaalaMlO kOyila kUtaleMdukanO
taruNaM kaani taruNaMlO naa madi I gubuleMdukanO
kaalaM kaani kaalaMlO kOyila kUtaleMdukanO
Click here to hear the song
చిగురుల పువ్వుల సింగారముతో తీవెల సొంపులు గనలేదు
ముసి ముసి నవ్వుల గిలిగింతలతో వసంత ఋతువా రానేలేదు
కాలం కాని కాలంలో కోయిల కూతలెందుకనో
తరుణం కాని తరుణంలో నా మది ఈ గుబులెందుకనో
కాలం కాని కాలంలో కోయిల కూతలెందుకనో
 
వలపులు మీటగ తియ్యని పాటలు హృదయ వీణపై పలికెనుగా
ప్రియతము గాంచిన ఆనందములో మనసే వసంత ఋతువాయెనుగా
కాలం కాని కాలంలో కోయిల కూతలెందుకనో
తరుణం కాని తరుణంలో నా మది ఈ గుబులెందుకనో
కాలం కాని కాలంలో కోయిల కూతలెందుకనో
 
తళుకుబెళుకుల తారామణులతో శారద రాత్రులు రాలేదు
ఆకాశంలో పకపకలాడుచూ రాకాచంద్రుడు రాలేదు
కాలం కాని కాలంలో కోయిల కూతలెందుకనో
తరుణం కాని తరుణంలో నా మది ఈ గుబులెందుకనో
కాలం కాని కాలంలో కోయిల కూతలెందుకనో
 
తలచిన తలపులు ఫలించగలవని బుల పాటము బలమాయెనుగా
పగటి కలలు గను కన్యామణులనులకు ప్రియుడే రాకాచంద్రుడుగా
కాలం కాని కాలంలో కోయిల కూతలెందుకనో
తరుణం కాని తరుణంలో నా మది ఈ గుబులెందుకనో
కాలం కాని కాలంలో కోయిల కూతలెందుకనో
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment