Song » Ekantha Vela / ఏకాంతవేళ
Song Details:Actor :
Karthik / కార్తీక్ ,Actress :
Bhanupriya / భాను ప్రియ ,Music Director :
Ilayaraja / ఇళయరాజా ,Lyrics Writer :
Veturi / వేటూరి ,Singer :
S p balu / యస్ పి బాలు ,
S. Janaki / యస్. జానకి ,Song Category : Love & Romantic Songs
ఏకాంతవేళ ఏకాంత సేవ పడుచమ్మదక్కే దిండల్లే ఉండు కవ్వింతగా ఒళ్ళు తుళ్ళింతగా సందెపువ్వులో తావల్లే కన్నుల్లో వెన్నెల్లో ''ఏకాంత వేళా'' ముద్దు సాగిన పొద్దు వాలదు కమ్ముకున్న కాటుకంటి నన్ను దాచుకో పడకు ఎప్పుడు అ... ఇ.... నా... గుబులు చూపుల ఎవరు చూడని చిక్కబోములే ఎదలు కలుపుకో దేవుడొచ్చినా ఎదురులేదులే ఆ... రా... మా... ఎన్నెట్లో కౌగిట్లో దుప్పట్లో నిద్దట్లో ''ఏకాంత వేళా'' వెన్నెల్లో ముచ్చట్లో ఈ కౌగిట్లో నా చెక్కిట్లో నా ఒంట్లో ''2'' ఏ కంట్లో అక్కట్లో ఇక్కట్లో గుప్పిట్లో ''ఏకాంతవేళా'' గుప్పిట్లో చీకట్లో ఏ కంట్లో సందిట్లో ఇప్పట్లో...''2'' చీకట్లో కౌగిట్లో నిద్దట్లో ''ఏకాంతవేళా''
0 comments:
Post a Comment