Song » Pade Pade Kannulive / పదే పదే కన్నులివే
Song Details:Actor :
Gummadi / గుమ్మడి ,Actress :
Bhanumathi / భానుమతి ,
G. Varalakshmi / జి. వరలక్ష్మి ,
Shavukaru Janaki / షావుకారు జానకి ,Music Director :
Pendyala Nageswara Rao / పెండ్యాల నాగేశ్వరరావు ,Lyrics Writer :
C.Narayana Reddy / సి.నారాయణ రెడ్డి ,Singer :
Ghantasala / ఘంటసాల ,
P.Suseela / పి. సుశీల ,Song Category : Others
pallavi: padE padE kannulivE bedaruneMduku EdO EdO cakkiligiMta kaliginaMduku A hA A hA O hO O hO A hA AhA O hO O hO odigi odigi lEta valapu odiginaMduku padE padE caraNaM 1: navvulalO rivvumanE guvvajaMTalEmanE.. EmanenO EmaninA oMTaritanamiMka cAlu cAlanE (2) O O O ... padE padE caraNaM 2: callani gAli nIvaitE .. kammani tAvI nEnavutA kommavu nIvai rammaMTE .. kOkila nEnai kU aMTA cEruvanE cEraganE ceMgulAguTeMduku.. jANavulE jANavulE cUpulatO bANamEsinaMduku ... (2) O O O ... padE padE Click here to hear the song
పల్లవి: పదే పదే కన్నులివే బెదరునెందుకు ఏదో ఏదో చక్కిలిగింత కలిగినందుకు ఆ హా ఆ హా ఓ హో ఓ హో ఆ హా ఆహా ఓ హో ఓ హో ఒదిగి ఒదిగి లేత వలపు ఒదిగినందుకు పదే పదే చరణం 1: నవ్వులలో రివ్వుమనే గువ్వజంటలేమనే.. ఏమనెనో ఏమనినా ఒంటరితనమింక చాలు చాలనే (2) ఓ ఓ ఓ ... పదే పదే చరణం 2: చల్లని గాలి నీవైతే .. కమ్మని తావీ నేనవుతా కొమ్మవు నీవై రమ్మంటే .. కోకిల నేనై కూ అంటా చేరువనే చేరగనే చెంగులాగుటెందుకు.. జాణవులే జాణవులే చూపులతో బాణమేసినందుకు ... (2) ఓ ఓ ఓ ... పదే పదే ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment