Monday, July 20, 2020

Antham » Ne navvu cheppindi      అంతం » నీ నవ్వు చెప్పింది

July 20, 2020 Posted by Publisher , No comments

Song » Ne navvu cheppindi / నీ నవ్వు చెప్పింది

Song Details:Actor : Akkini nagarjuna / అక్కినేని నాగార్జున ,Actress : Urmila / ఊర్మిళ ,Music Director : RD Burman / ఆర్డీ బర్మన్  ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : S p balu / యస్ పి బాలు ,Song Category : Others
pallavi :

 nee navvu cheppiMdi naatO naenevvarO aemiTO

 nee neeDa choopiMdi naalO innaaLLa lOTaemiTO

 O... laalalaala O... laalalaalalaa...

 nee navvu cheppiMdi naatO naenevvarO aemiTO

 nee neeDa choopiMdi naalO innaaLLa lOTaemiTO
 charaNaM : 1

 naakai chaachina nee chaetilO chadivaanu naa ninnani

 naakai chaachina nee chaetilO chadivaanu naa ninnani

 naatO saagina nee aDugulO chooSaanu mana raepuni

 paMchaeMdukae okaru laeni batukeMta baruvO ani

 aetODukee nOchukOni naDakeMta alupO ani
 charaNaM : 2

 nallani nee kanupaapalalO udayaalu kanipiMchanee

 nallani nee kanupaapalalO udayaalu kanipiMchanee

 vennela paerae vinipiMchanee naDiraeyi karigiMchanee

 naa pedavipai nuvvilaaga chirunavvu puDutuMdanee

 nee siggu naa jeevitaana tolimuddu peDutuMdanee
 charaNaM : 3

 aenaaDaitae ee jeevitaM reTTiMpu baruvekkunO

 aenaaDaitae ee jeevitaM reTTiMpu baruvekkunO

 tanuvu manasu cheri sagamani paMchaali anipiMchunO

 sarigaa adae SubhamuhoortaM saMpoorNamaiyyaeMduku

 manamae marO kotta janmaM poMdaeTi baMdhaalaku

 aa... laalalaala aa... laalalaalalaa...

 nee navvu cheppiMdi naatO naenevvarO aemiTO

 nee neeDa choopiMdi naalO innaaLLa lOTaemiTO
పల్లవి :

 నీ నవ్వు చెప్పింది నాతో నేనెవ్వరో ఏమిటో

 నీ నీడ చూపింది నాలో ఇన్నాళ్ళ లోటేమిటో

 ఓ... లాలలాల ఓ... లాలలాలలా...

 నీ నవ్వు చెప్పింది నాతో నేనెవ్వరో ఏమిటో

 నీ నీడ చూపింది నాలో ఇన్నాళ్ళ లోటేమిటో
 చరణం : 1

 నాకై చాచిన నీ చేతిలో చదివాను నా నిన్నని

 నాకై చాచిన నీ చేతిలో చదివాను నా నిన్నని

 నాతో సాగిన నీ అడుగులో చూశాను మన రేపుని

 పంచేందుకే ఒకరు లేని బతుకెంత బరువో అని

 ఏతోడుకీ నోచుకోని నడకెంత అలుపో అని
 చరణం : 2

 నల్లని నీ కనుపాపలలో ఉదయాలు కనిపించనీ

 నల్లని నీ కనుపాపలలో ఉదయాలు కనిపించనీ

 వెన్నెల పేరే వినిపించనీ నడిరేయి కరిగించనీ

 నా పెదవిపై నువ్విలాగ చిరునవ్వు పుడుతుందనీ

 నీ సిగ్గు నా జీవితాన తొలిముద్దు పెడుతుందనీ
 చరణం : 3

 ఏనాడైతే ఈ జీవితం రెట్టింపు బరువెక్కునో

 ఏనాడైతే ఈ జీవితం రెట్టింపు బరువెక్కునో

 తనువు మనసు చెరి సగమని పంచాలి అనిపించునో

 సరిగా అదే శుభముహూర్తం సంపూర్ణమైయ్యేందుకు

 మనమే మరో కొత్త జన్మం పొందేటి బంధాలకు

 ఆ... లాలలాల ఆ... లాలలాలలా...

 నీ నవ్వు చెప్పింది నాతో నేనెవ్వరో ఏమిటో

 నీ నీడ చూపింది నాలో ఇన్నాళ్ళ లోటేమిటో

0 comments:

Post a Comment