Tuesday, July 7, 2020

Anthaku mundu Aa tharuvatha » Ye Inti Ammayive అంతకు ముందు ఆ తరువాత » ఏ ఇంటి అమ్మాయివే

July 07, 2020 Posted by Publisher , No comments

Song » Ye Inti Ammayive / ఏ ఇంటి అమ్మాయివే
Song Details:Actor : Sumanth Ashwin / సుమంత్ అశ్విన్,Actress : Eesha / ఈషా,Music Director : Kalyani Malik ( Kalyanie Koduri) / కళ్యాణి మాలిక్ (కళ్యాణి కోడూరి ),Lyrics Writer : Ananth sriram / అనంత శ్రీరామ్ ,Singer : Hema chandra / హేమచంద్ర ,  Sashikala / శశికళ,Song Category : Love & Romantic Songs
I baMti vaDDiMcavE
O vagalADi
Takkiri bikkiri viyyapurAlA
ekkaDa dorikitivammA
I baMti vaDDiMcavE
A bAmma gAru bAmma gAru
okka nimiShaM AgaMDi
ikkaDi nuMci nEnu aMdukuMTA
a A hA lEDIs ~& jeMTilmen
ippuDu janaraMjani kAryakramaMlO
asalu sisalaina peLli pATa
bUtu lEni yUt pATa
u U ArkesTrA reDIyA ammA



E iMTi ammAyivE.. O alivENI
jAbilli cellAyivE..
annula minnula vennela rANI
ennaDu tODavutAvE
E iMTi ammAyivE.. O alivENI
jAbilli cellAyivE..



cirunavvu pUsiMdi cIkaTlu pOyElA
toli cUpu tAkiMdi toMdarayyElA
A.. cirunavvu pUsiMdi cIkaTlu pOyElA
toli cUpu tAkiMdi toMdarayyElA
ArATa paDipOtuMdI..
ArATa paDipOtuMdi abbAyi janma
pilicInA palukavEmE piMgANi bommA
E iMTi ammAyivE.. O alivENI
E iMTi ammAyivE..



pApiTlo pAriMdi mA Uri gOdAri
ASallO muMciMdilA nannu cEri
pApiTlo pAriMdi mA Uri gOdAri
ASallO muMciMdilA nannu cEri
erupekkE ceMpallOna..
erupekkE ceMpallOna tellAru JAmu
nanu taTTI lEpiMdammA nA mATa nammu
E iMTi ammAyivE.. O alivENI
jAbilli jAbilli cellAyivE..



cAmaMti mAlani pOlina nI ceyyi
cEjikkitE ika DhOlu sannAyi
hm cAmaMti mAlani pOlina nI ceyyi
cEjikkitE ika DhOlu sannAyi
vaMdELLU paTTukuMTa
vaMdELLU paTTukuMTa vadilEyakuMDA
guMDellO peTTukuMTA gUDU kaTTukuMTA
E iMTi ammAyivE.. O alivENI
jAbilli cellAyivE..
annula minnula vennela rANI
ennaDu tODavutAvE
E iMTi ammAyivE.. O alivENI
jAbilli cellAyivE..
E iMTi ammAyivE.. O alivENI
jAbilli cellAyivE..
 
Click here to hear the song
ఈ బంతి వడ్డించవే
ఓ వగలాడి
టక్కిరి బిక్కిరి వియ్యపురాలా
ఎక్కడ దొరికితివమ్మా
ఈ బంతి వడ్డించవే
ఆ బామ్మ గారు బామ్మ గారు
ఒక్క నిమిషం ఆగండి
ఇక్కడి నుంచి నేను అందుకుంటా
అ ఆ హా లేడీస్ & జెంటిల్మెన్
ఇప్పుడు జనరంజని కార్యక్రమంలో
అసలు సిసలైన పెళ్లి పాట
బూతు లేని యూత్ పాట
ఉ ఊ ఆర్కెస్ట్రా రెడీయా అమ్మా



ఏ ఇంటి అమ్మాయివే.. ఓ అలివేణీ
జాబిల్లి చెల్లాయివే..
అన్నుల మిన్నుల వెన్నెల రాణీ
ఎన్నడు తోడవుతావే
ఏ ఇంటి అమ్మాయివే.. ఓ అలివేణీ
జాబిల్లి చెల్లాయివే..



చిరునవ్వు పూసింది చీకట్లు పోయేలా
తొలి చూపు తాకింది తొందరయ్యేలా
ఆ.. చిరునవ్వు పూసింది చీకట్లు పోయేలా
తొలి చూపు తాకింది తొందరయ్యేలా
ఆరాట పడిపోతుందీ..
ఆరాట పడిపోతుంది అబ్బాయి జన్మ
పిలిచీనా పలుకవేమే పింగాణి బొమ్మా
ఏ ఇంటి అమ్మాయివే.. ఓ అలివేణీ
ఏ ఇంటి అమ్మాయివే..



పాపిట్లొ పారింది మా ఊరి గోదారి
ఆశల్లో ముంచిందిలా నన్ను చేరి
పాపిట్లొ పారింది మా ఊరి గోదారి
ఆశల్లో ముంచిందిలా నన్ను చేరి
ఎరుపెక్కే చెంపల్లోన..
ఎరుపెక్కే చెంపల్లోన తెల్లారు ఝాము
నను తట్టీ లేపిందమ్మా నా మాట నమ్ము
ఏ ఇంటి అమ్మాయివే.. ఓ అలివేణీ
జాబిల్లి జాబిల్లి చెల్లాయివే..



చామంతి మాలని పోలిన నీ చెయ్యి
చేజిక్కితే ఇక ఢోలు సన్నాయి
హ్మ్ చామంతి మాలని పోలిన నీ చెయ్యి
చేజిక్కితే ఇక ఢోలు సన్నాయి
వందేళ్ళూ పట్టుకుంట
వందేళ్ళూ పట్టుకుంట వదిలేయకుండా
గుండెల్లో పెట్టుకుంటా గూడూ కట్టుకుంటా
ఏ ఇంటి అమ్మాయివే.. ఓ అలివేణీ
జాబిల్లి చెల్లాయివే..
అన్నుల మిన్నుల వెన్నెల రాణీ
ఎన్నడు తోడవుతావే
ఏ ఇంటి అమ్మాయివే.. ఓ అలివేణీ
జాబిల్లి చెల్లాయివే..
ఏ ఇంటి అమ్మాయివే.. ఓ అలివేణీ
జాబిల్లి చెల్లాయివే..
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment