Tuesday, July 7, 2020

Anthaku mundu Aa tharuvatha » Thamari Thone అంతకు ముందు ఆ తరువాత » తమరితోనే

July 07, 2020 Posted by Publisher , No comments

Song » Thamari Thone / తమరితోనే
Song Details:Actor : Sumanth Ashwin / సుమంత్ అశ్విన్,Actress : Eesha / ఈషా,Music Director : Kalyani Malik ( Kalyanie Koduri) / కళ్యాణి మాలిక్ (కళ్యాణి కోడూరి ),Lyrics Writer : Ananth sriram / అనంత శ్రీరామ్ ,Singer : Kalyani Malik (Kalyanie Koduri) / కళ్యాణి మాలిక్ (కళ్యాణి కోడూరి) ,  Sunitha / సునీత,Song Category : Love & Romantic Songs
tamaritOnE samayamaMtA
gaDicipOtunnA
tamari vaipE aDugulannI
naDicipOtunnA
mamatalOnO mAyalOnO
alai meriSAnA  ''tamari''
varamo avasaramo
asalipuDu idi prEmA
edapaina vAlE BAramO
hRudayAlu allE dAramO
teliyarAkA tElcalEkA ilA migilAnA
 ''tamari''
viDici ninu marici
niduravadu kunukainA ...
aunA ... Uhu(  ...
vadalAlanE AlOcana 
oka vaipu nAkE tOcinA
gaDapa dATE gAlulennO eTO rammannA
 ''tamari''
 
Click here to hear the song
తమరితోనే సమయమంతా
గడిచిపోతున్నా
తమరి వైపే అడుగులన్నీ
నడిచిపోతున్నా
మమతలోనో మాయలోనో
అలై మెరిశానా  ''తమరి''
వరమొ అవసరమొ
అసలిపుడు ఇది ప్రేమా
ఎదపైన వాలే భారమో
హృదయాలు అల్లే దారమో
తెలియరాకా తేల్చలేకా ఇలా మిగిలానా
 ''తమరి''
విడిచి నిను మరిచి
నిదురవదు కునుకైనా ...
ఔనా ... ఊహు  ...
వదలాలనే ఆలోచన 
ఒక వైపు నాకే తోచినా
గడప దాటే గాలులెన్నో ఎటో రమ్మన్నా
 ''తమరి''
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment