Tuesday, July 21, 2020

Anthaku mundu Aa tharuvatha » Tene Mullu la      అంతకు ముందు ఆ తరువాత » తేనె ముల్లులా

July 21, 2020 Posted by Publisher , No comments

Song » Tene Mullu la / తేనె ముల్లులా

Song Details:Actor : Sumanth Ashwin / సుమంత్ అశ్విన్ ,Actress : Eesha / ఈషా ,Music Director : Kalyani Malik ( Kalyanie Koduri) / కళ్యాణి మాలిక్ (కళ్యాణి కోడూరి ) ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : Kalyani Malik (Kalyanie Koduri) / కళ్యాణి మాలిక్ (కళ్యాణి కోడూరి) ,  Sravanthi / స్రవంతి  ,Song Category : Love & Romantic Songs
tEne mullulA adEmiTaMtalA
alAMTi cUpu nATitE elA
vAna vellulA ivALa iMtalA
marI ilAga inni vannelA



ninna ilAge nuvvu nannu tAkutunnA
teliyani I biDiyaM kAstainA
InADE nIlO IDu mElukuMdA
EkAMtaM nAtO tODu kOrukuMdA
taloMcukunna kanne vEDukA
tEne mullulA adEmiTaMtalA
alAMTi cUpu nATitE elA
vAna vellulA ivALa iMtalA
marI ilAga inni vannelA



BAraM BariMcalEni mEGamaMTi BAvaM
kurisinadi ciru cemaTala vAna
dUraM karigiMci tElikaina dEhaM
tanuvula tera diMci Ekamaina kAlaM
talettanuMdi jaMTa janmagA
tEne mullulA adEmiTaMtalA
alAMTi cUpu nATitE elA
 
 
Click here to hear the song
తేనె ముల్లులా అదేమిటంతలా
అలాంటి చూపు నాటితే ఎలా
వాన వెల్లులా ఇవాళ ఇంతలా
మరీ ఇలాగ ఇన్ని వన్నెలా



నిన్న ఇలాగె నువ్వు నన్ను తాకుతున్నా
తెలియని ఈ బిడియం కాస్తయినా 
 
 



ఈనాడే నీలో ఈడు మేలుకుందా
ఏకాంతం నాతో తోడు కోరుకుందా
తలొంచుకున్న కన్నె వేడుకా
తేనె ముల్లులా అదేమిటంతలా
అలాంటి చూపు నాటితే ఎలా
వాన వెల్లులా ఇవాళ ఇంతలా
మరీ ఇలాగ ఇన్ని వన్నెలా



భారం భరించలేని మేఘమంటి భావం
కురిసినది చిరు చెమటల వాన
దూరం కరిగించి తేలికైన దేహం
తనువుల తెర దించి ఏకమైన కాలం
తలెత్తనుంది జంట జన్మగా
తేనె ముల్లులా అదేమిటంతలా
అలాంటి చూపు నాటితే ఎలా
 
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment