Sunday, July 19, 2020

Anthaku mundu Aa tharuvatha » Gammattuga      అంతకు ముందు ఆ తరువాత » గమ్మత్తుగా

July 19, 2020 Posted by Publisher , No comments

Song » Gammattuga / గమ్మత్తుగా

Song Details:Actor : Sumanth Ashwin / సుమంత్ అశ్విన్ ,Actress : Eesha / ఈషా ,Music Director : Kalyani Malik ( Kalyanie Koduri) / కళ్యాణి మాలిక్ (కళ్యాణి కోడూరి ) ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : Hema chandra / హేమచంద్ర ,  Koganti Deepti / కోగంటి దీప్తి ,Song Category : Love & Romantic Songs
gammattugA unnadi
gammattugA unnadi
nammETTu lEdE idi
idEmi lOkamO
JummaMTu nA Upiri
kommekki kUstunnadi
idEmi rAgamO
gammattugA unnadi



rivvuna sAgE uvviLLu
muvvalu mOgE savveLLu
nuvviccAvA nA guMDeki...
dAkkoni uMDE cuTTAlu
dAkkuni vaccE maMtrAlu
nErpiMcAvA nA kaLLaki
iMtaku muMdEvi 
nAlO inni Uhalu
I taruvAtEM cUDAlo
kotta viMtalu
EmaiMtEnEM bAnE uMdi 
idEmiTO..
gammattugA unnadi
nammETTu lEdE idi



tuMTari cUpula tuMparlu
tummeda rEpE puppoLlu
koMTega uMdE nI vaiKari
navvulu pUsE cekkiLLu
ekkuva cEstE ekkiLLu
ukkiri bikkiri kAnA mari
cUstunnA nIlO 
ninna lEni allari
viMTunnA mATallO
nuvvanani saMgati
telisiMdigA
eMcakkagA kathEmiTO
gammattugA unnadi
nammETTu lEdE idi



JummaMTu nA Upiri
kommekki kUstunnadi
idEmi rAgamO 
gammattugA unnadi



anil manaM peLli cEsukuMdAM
A.. peLlA OkE cEsukuMdAM
elA
nijaMgA?
A nijaMgA
eppuDu?
eppuDaMTE.. 
nuvveppuDaMTE appuDE
nijaMgAnA?
Aha
gAD! ai lav yU
ha ai lav yU TU
rEpu enniMTiki kaluddAM?
A.. 5 O'klAk
Dan
 
 
Click here to hear the song
గమ్మత్తుగా ఉన్నది
గమ్మత్తుగా ఉన్నది
నమ్మేట్టు లేదే ఇది
ఇదేమి లోకమో
ఝుమ్మంటు నా ఊపిరి
కొమ్మెక్కి కూస్తున్నది
ఇదేమి రాగమో
గమ్మత్తుగా ఉన్నది



రివ్వున సాగే ఉవ్విళ్ళు
మువ్వలు మోగే సవ్వెళ్ళు
నువ్విచ్చావా నా గుండెకి...
దాక్కొని ఉండే చుట్టాలు
దాక్కుని వచ్చే మంత్రాలు
నేర్పించావా నా కళ్ళకి
ఇంతకు ముందేవి 
నాలో ఇన్ని ఊహలు
ఈ తరువాతేం చూడాలొ
కొత్త వింతలు
ఏమైంతేనేం బానే ఉంది 
ఇదేమిటో..
గమ్మత్తుగా ఉన్నది
నమ్మేట్టు లేదే ఇది



తుంటరి చూపుల తుంపర్లు
తుమ్మెద రేపే పుప్పొళ్లు
కొంటెగ ఉందే నీ వైఖరి
నవ్వులు పూసే చెక్కిళ్ళు
ఎక్కువ చేస్తే ఎక్కిళ్ళు
ఉక్కిరి బిక్కిరి కానా మరి
చూస్తున్నా నీలో 
నిన్న లేని అల్లరి
వింటున్నా మాటల్లో
నువ్వనని సంగతి
తెలిసిందిగా
ఎంచక్కగా కథేమిటో
గమ్మత్తుగా ఉన్నది
నమ్మేట్టు లేదే ఇది



ఝుమ్మంటు నా ఊపిరి
కొమ్మెక్కి కూస్తున్నది
ఇదేమి రాగమో 
గమ్మత్తుగా ఉన్నది



అనిల్ మనం పెళ్లి చేసుకుందాం
ఆ.. పెళ్లా ఓకే చేసుకుందాం
ఎలా
నిజంగా?
ఆ నిజంగా
ఎప్పుడు?
ఎప్పుడంటే.. 
నువ్వెప్పుడంటే అప్పుడే
నిజంగానా?
ఆహ
గాడ్! ఐ లవ్ యూ
హ ఐ లవ్ యూ టూ
రేపు ఎన్నింటికి కలుద్దాం?
ఆ.. 5 ఓ'క్లాక్
డన్
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment