Thursday, July 16, 2020

Annamayya » Asmadeya magatimi      అన్నమయ్య » అస్మదీయ మగటిమి

July 16, 2020 Posted by Publisher , No comments

Song » Asmadeya magatimi / అస్మదీయ మగటిమి

Song Details:Actor : Akkini nagarjuna / అక్కినేని నాగార్జున ,Actress : Ramya krishna / రమ్యకృష్ణ  ,Music Director : M.M.Keeravani / ఎమ్. ఎమ్. కీరవాణి  ,Lyrics Writer : Veturi / వేటూరి  ,Singer : Chaitra / చైత్ర ,  Mano (nagoor babu) / మనో (నాగూర్ బాబు)  ,Song Category : Others
ataDu: asmadIya magaTimi tasmadIya takadhimi

raMgariMcu saMgamAlu BaMga BaMgArE BaMgA

Ame: valapE ika tolipE celi oyyAraMgA

kathalE ika naDipE kaDu SruMgAraMgA

ataDu: penugoMDa yeda niMDA ragiliMdi vennelA... halA

asmadIya magaTimi tasmadIya takadhimi

raMgariMcu saMgamAlu BaMga BaMgArE BaMgA

Ame: A..A...raMgariMcu saMgamAlu BaMga BaMgArE BaMgA

bRuMdaM: sApama sAmaga sAgasanipasa

sApama sAmaga sapaga gamapa mapani pasanisa

Ame: nI pani nI cATu pani rasalIla lADukunna rAjasAla pani

ataDu:  nA pani aMdAla pani GanasALvavaMSa rasikarAju kOru pani

Ame: epuDepuDani eda eda kalipE A pani

ataDu: rEpani mari mApani kShaNamApani nA pani

Ame: pa ppa ppa pani panisagamani pani

ataDu: mama mani

Ame: mapanI

ataDu:  A pani EdO ipuDE telupani

Ame: valapani

 ataDu:  asmadIya magaTimi tasmadIya takadhimi

raMgariMcu saMgamAlu BaMga BaMgArE BaMgA

Ame:A..

bRuMdaM: sa sa sa sa nisa... sa sa sa sa nisa.... sa sa sa sa nisa....

ataDu: O saKi rAkEMdumuKi

muddulADu yuddharaMgAna muKAmuKi

Ame: O saKA madanuvi janaka

I saMdiTa kudarAli manaku saMdhiyika

 ataDu: butuvunakoka ruci marigina manasaina saKi

Ame : mATiki mogamATaku sagamATalu ETiki

 ataDu:  pa pa pa pani panisagamani mani

Ame :mama mani

ataDu: ma pani

Ame: peLLiki pallaki teccE varasaki.. vayasuki

ataDu: asmadIya magaTimi tasmadIya takadhimi

raMgariMcu saMgamAlu BaMga BaMgArE BaMgA

Ame: A..A.. raMgariMcu saMgamAlu BaMga BaMgArE BaMgA


 
 
Click here to hear the song
అతడు:అస్మదీయ మగటిమి తస్మదీయ తకధిమి

రంగరించు సంగమాలు భంగ భంగారే భంగా

ఆమె: వలపే ఇక తొలిపే చెలి ఒయ్యారంగా

కథలే ఇక నడిపే కడు శ్రుంగారంగా

అతడు: పెనుగొండ యెద నిండా రగిలింది వెన్నెలా... హలా

అస్మదీయ మగటిమి తస్మదీయ తకధిమి

రంగరించు సంగమాలు భంగ భంగారే భంగా

ఆమె: ఆ..ఆ...రంగరించు సంగమాలు భంగ భంగారే భంగా

బృందం: సాపమ సామగ సాగసనిపస

సాపమ సామగ సపగ గమప మపని పసనిస

ఆమె: నీ పని నీ చాటు పని రసలీల లాడుకున్న రాజసాల పని

అతడు: నా పని అందాల పని ఘనసాళ్వవంశ రసికరాజు కోరు పని

ఆమె: ఎపుడెపుడని ఎద ఎద కలిపే ఆ పని

అతడు: రేపని మరి మాపని క్షణమాపని నా పని

ఆమె: ప ప్ప ప్ప పని పనిసగమని పని

అతడు: మమ మని 

ఆమె: మపనీ

అతడు: ఆ పని ఏదో ఇపుడే తెలుపని

ఆమె: వలపని

 అతడు: అస్మదీయ మగటిమి తస్మదీయ తకధిమి

రంగరించు సంగమాలు భంగ భంగారే భంగా

ఆమె: ఆ..

బృందం: స స స స నిస... స స స స నిస.... స స స స నిస....

అతడు:  ఓ సఖి రాకేందుముఖి

ముద్దులాడు యుద్ధరంగాన ముఖాముఖి

ఆమె: ఓ సఖా మదనువి జనక

ఈ సందిట కుదరాలి మనకు సంధియిక

 అతడు: బుతువునకొక రుచి మరిగిన మనసైన సఖి

ఆమె : మాటికి మొగమాటకు సగమాటలు ఏటికి

 అతడు: ప ప ప పని పనిసగమని మని

ఆమె : మమ మని

అతడు: మ పని

ఆమె :పెళ్ళికి పల్లకి తెచ్చే వరసకి.. వయసుకి

అతడు: అస్మదీయ మగటిమి తస్మదీయ తకధిమి

రంగరించు సంగమాలు భంగ భంగారే భంగా

ఆమె: ఆ..ఆ.. రంగరించు సంగమాలు భంగ భంగారే భంగా


 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment