Song » Antaryami / అంతర్యామి
Song Details:Actor :
Akkini nagarjuna / అక్కినేని నాగార్జున ,Actress :
Ramya krishna / రమ్యకృష్ణ ,Music Director :
M.M.Keeravani / ఎమ్. ఎమ్. కీరవాణి ,Lyrics Writer :
Veturi / వేటూరి ,Singer :
S p balu / యస్ పి బాలు ,
S p sailaja / యస్.పి. శైలజ ,Song Category : Devotional Songs
aMtaryAmi alasiti solasiti iMtaTi nI SaraNidE coccitinI... aMtaryAmi alasiti solasiti kOrina kOrpulu kOyani kaTlu tIravu nIvavi teMcaka... kOrina kOrpulu kOyani kaTlu tIravu nIvavi teMcaka... BArapu paggAlu pApapuNyamulu BArapu paggAlu pApapuNyamulu mElukona pOvu nIvu vaddanaka aMtaryAmi alasiti solasiti iMtaTi nI SaraNidE coccitinI... aMtaryA...mi... madilO ciMtalu mailalu maNugulu vadalavu nIvavi vaddanaka madilO ciMtalu mailalu maNugulu vadalavu nIvavi vaddanaka eduTanu SrI vEMkaTESvarA... vEMkaTESA... SrInivAsA... praBO... eduTanu SrI vEMkaTESvarA... nI vadE adanugAcitivi aTTiTTanaka aMtaryAmi alasiti solasiti iMtaTi nI SaraNidE coccitinI... aMtaryAmi... aMtaryAmi... aMtaryAmi... aMtaryAmi... aMtaryAmi... aMtaryAmi... aMtaryAmi... aMtaryAmi... aMtaryAmi... aMtaryAmi... alasiti... Click here to hear the song
అంతర్యామి అలసితి సొలసితి ఇంతటి నీ శరణిదే చొచ్చితినీ... అంతర్యామి అలసితి సొలసితి కోరిన కోర్పులు కోయని కట్లు తీరవు నీవవి తెంచక... కోరిన కోర్పులు కోయని కట్లు తీరవు నీవవి తెంచక... భారపు పగ్గాలు పాపపుణ్యములు భారపు పగ్గాలు పాపపుణ్యములు మేలుకొన పోవు నీవు వద్దనక అంతర్యామి అలసితి సొలసితి ఇంతటి నీ శరణిదే చొచ్చితినీ... అంతర్యా...మి... మదిలో చింతలు మైలలు మణుగులు వదలవు నీవవి వద్దనక మదిలో చింతలు మైలలు మణుగులు వదలవు నీవవి వద్దనక ఎదుటను శ్రీ వేంకటేశ్వరా... వేంకటేశా... శ్రీనివాసా... ప్రభో... ఎదుటను శ్రీ వేంకటేశ్వరా... నీ వదే అదనుగాచితివి అట్టిట్టనక అంతర్యామి అలసితి సొలసితి ఇంతటి నీ శరణిదే చొచ్చితినీ... అంతర్యామి... అంతర్యామి... అంతర్యామి... అంతర్యామి... అంతర్యామి... అంతర్యామి... అంతర్యామి... అంతర్యామి... అంతర్యామి... అంతర్యామి... అలసితి... ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment