Song » Pranamlo Pranamgaa / ప్రాణంలో ప్రాణంగా
Song Details:Actor :
Gopichand / గోపిచంద్ ,Actress :
Gouri Pandit / గౌరి పండిట్ ,Music Director :
Kalyani Malik ( Kalyanie Koduri) / కళ్యాణి మాలిక్ (కళ్యాణి కోడూరి ) ,Lyrics Writer :
Chandrabose / చంద్రబోస్ ,Singer :
Chitra / చిత్ర ,Song Category : Others
pallavi: prANaMlO prANaMgA mATallO maunaMgA cebutunnA bAdhainA EdainA BAraMgA dUraMgA veLutunnA monna kanna kala ninna vinna katha rEpu rAdu kadA jatA ilA ilA nirASagA daridATutunnA Uru mArutunnA UrukOdu yedA..A.. prANaMlO prANaMgA mATallO maunaMgA cebutunnA bAdhainA EdainA BAraMgA dUraMgA veLutunnA monna kanna kala ninna vinna katha rEpu rAdu kadA jatA ilA ilA nirASagA daridATutunnA Uru mArutunnA UrukOdu yedA..A.. prANaMlO prANaMgA mATallO maunaMgA cebutunnA.. caraNaM 1: snEhaM nAdE prEmA nAdE ApainA drOhaM nAdE kannu nAdE vElu nAdE kannIru nAdElE tappaMtA nAdE SikShaMtA nAkE tappiMcukOlEnE eDArilO tuPAnulA taDi ArutunnA tudi cUDakunnA edurIdutunnA..A.. prANaMlO prANaMgA mATallO maunaMgA cebutunnA bAdhainA EdainA BAraMgA dUraMgA veLutunnA caraNaM 2: ATa nAdE gelupu nAdE anukOni OTami nAdE mATa nAdE badulu nAdE praSnalle migilAnE nA jAtakAnni nA cEtitOnE EmArci rAsAnE gatAnipai samAdhinai gati mArutunnA sthiti mArutunna bratikEstu unnA..A.. prANaMlO prANaMgA mATallO maunaMgA cebutunnA.. gatAnipai samAdhinai gati mArutunnA sthiti mArutunna bratikEstu unnA..A.. Click here to hear the song
పల్లవి: ప్రాణంలో ప్రాణంగా మాటల్లో మౌనంగా చెబుతున్నా బాధైనా ఏదైనా భారంగా దూరంగా వెళుతున్నా మొన్న కన్న కల నిన్న విన్న కథ రేపు రాదు కదా జతా ఇలా ఇలా నిరాశగా దరిదాటుతున్నా ఊరు మారుతున్నా ఊరుకోదు యెదా..ఆ.. ప్రాణంలో ప్రాణంగా మాటల్లో మౌనంగా చెబుతున్నా బాధైనా ఏదైనా భారంగా దూరంగా వెళుతున్నా మొన్న కన్న కల నిన్న విన్న కథ రేపు రాదు కదా జతా ఇలా ఇలా నిరాశగా దరిదాటుతున్నా ఊరు మారుతున్నా ఊరుకోదు యెదా..ఆ.. ప్రాణంలో ప్రాణంగా మాటల్లో మౌనంగా చెబుతున్నా.. చరణం 1: స్నేహం నాదే ప్రేమా నాదే ఆపైనా ద్రోహం నాదే కన్ను నాదే వేలు నాదే కన్నీరు నాదేలే తప్పంతా నాదే శిక్షంతా నాకే తప్పించుకోలేనే ఎడారిలో తుఫానులా తడి ఆరుతున్నా తుది చూడకున్నా ఎదురీదుతున్నా..ఆ.. ప్రాణంలో ప్రాణంగా మాటల్లో మౌనంగా చెబుతున్నా బాధైనా ఏదైనా భారంగా దూరంగా వెళుతున్నా చరణం 2: ఆట నాదే గెలుపు నాదే అనుకోని ఓటమి నాదే మాట నాదే బదులు నాదే ప్రశ్నల్లె మిగిలానే నా జాతకాన్ని నా చేతితోనే ఏమార్చి రాసానే గతానిపై సమాధినై గతి మారుతున్నా స్థితి మారుతున్న బ్రతికేస్తు ఉన్నా..ఆ.. ప్రాణంలో ప్రాణంగా మాటల్లో మౌనంగా చెబుతున్నా.. గతానిపై సమాధినై గతి మారుతున్నా స్థితి మారుతున్న బ్రతికేస్తు ఉన్నా..ఆ.. ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment