Song » Kokilamma Badaayi / కోకిలమ్మా బడాయి
Song Details:Actor :
Gopichand / గోపిచంద్ ,Actress :
Gouri Pandit / గౌరి పండిట్ ,Music Director :
Kalyani Malik ( Kalyanie Koduri) / కళ్యాణి మాలిక్ (కళ్యాణి కోడూరి ) ,Lyrics Writer :
Chandrabose / చంద్రబోస్ ,Singer :
Shreya Ghoshal / శ్రేయ ఘోషాల్ ,Song Category : Others
pallavi: kOkilammA baDAyi cAliMcu mA suSIla jAnakammA svarAlu nIlO lEvammA kOkilammA baDAyi cAliMcu mA suSIla jAnakammA svarAlu nIlO lEvammA calAki citralOna sumiMcu caitra vINa vinIla jikkilOna varShiMcu pUlavAna ASa latalOna janiMcu tEne sOna vinEsi tariMci taloMcukeLlavammA kOkilammA baDAyi cAliMcu mA suSIla jAnakammA svarAlu nIlO lEvammA kOkilammA baDAyi cAliMcu mA suSIla jAnakammA svarAlu nIlO lEvammA caraNaM 1: okE padaM okE vidhaM kuhu kuhu adE vrataM adE mataM anukShaNaM navIna rAgamuMdi pravAha vEgamuMdi anaMta gItamuMdi asAdhya rIti uMdi cEravamma caritra mArcukOmmA SramiMci kottapATa diddukOmma KarIdu kAdulEmma caraNaM 2: mAviLlalO nI gUTilO ennALlilA ..hA hA mA UrilO kaccErilO pADAligA.. hA hA cinnAri cilaka paina savAlu cEyakammA tUnIga tEneTIga cappaTlu cAlavamma dammuluMTE nApaina neggavamma adaMta tElikEmi kAdulEmmA ettAli kotta janma Click here to hear the song
పల్లవి: కోకిలమ్మా బడాయి చాలించు మా సుశీల జానకమ్మా స్వరాలు నీలో లేవమ్మా కోకిలమ్మా బడాయి చాలించు మా సుశీల జానకమ్మా స్వరాలు నీలో లేవమ్మా చలాకి చిత్రలోన సుమించు చైత్ర వీణ వినీల జిక్కిలోన వర్షించు పూలవాన ఆశ లతలోన జనించు తేనె సోన వినేసి తరించి తలొంచుకెళ్లవమ్మా కోకిలమ్మా బడాయి చాలించు మా సుశీల జానకమ్మా స్వరాలు నీలో లేవమ్మా కోకిలమ్మా బడాయి చాలించు మా సుశీల జానకమ్మా స్వరాలు నీలో లేవమ్మా చరణం 1: ఒకే పదం ఒకే విధం కుహు కుహు అదే వ్రతం అదే మతం అనుక్షణం నవీన రాగముంది ప్రవాహ వేగముంది అనంత గీతముంది అసాధ్య రీతి ఉంది చేరవమ్మ చరిత్ర మార్చుకోమ్మా శ్రమించి కొత్తపాట దిద్దుకోమ్మ ఖరీదు కాదులేమ్మ చరణం 2: మావిళ్లలో నీ గూటిలో ఎన్నాళ్లిలా ..హా హా మా ఊరిలో కచ్చేరిలో పాడాలిగా.. హా హా చిన్నారి చిలక పైన సవాలు చేయకమ్మా తూనీగ తేనెటీగ చప్పట్లు చాలవమ్మ దమ్ములుంటే నాపైన నెగ్గవమ్మ అదంత తేలికేమి కాదులేమ్మా ఎత్తాలి కొత్త జన్మ ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment