Song » Sojaa naa manohari / సోజా నా మనోహరి
Song Details:Actor :
Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు ,Actress :
Anjali devi / అంజలి దేవి ,Music Director :
P. Adi Narayana Rao / పి . ఆదినారాయణ రావు ,Lyrics Writer :
Samudrala Senior / సముద్రాల సీనియర్ ,Singer :
A.M.Rajaa / ఎ.ఎమ్.రాజా ,Song Category : Others
sOjA nA manOhari sOjA sukumAri sOjA jOgE pUvula tIgalAga tUgE tummeda rAgalAga jOgE Adamaraci hAyiga sOjA sOjA virisE vennela kOTalOna murisE kannulakApulOna rAkumAri tIruna rAkumAri tIruna sOjA sOjA evarU nIdari lEru manalA vEru cEyalEru evaru Adamarici hAyigA Adamarici hAyigA sOjA
సోజా నా మనోహరి సోజా సుకుమారి సోజా జోగే పూవుల తీగలాగ తూగే తుమ్మెద రాగలాగ జోగే ఆదమరచి హాయిగ సోజా సోజా విరిసే వెన్నెల కోటలోన మురిసే కన్నులకాపులోన రాకుమారి తీరున రాకుమారి తీరున సోజా సోజా ఎవరూ నీదరి లేరు మనలా వేరు చేయలేరు ఎవరు ఆదమరిచి హాయిగా ఆదమరిచి హాయిగా సోజా
0 comments:
Post a Comment