Wednesday, July 15, 2020

Anarkali » Sipaayi braana      అనార్ కలీ » సిపాయి బిరాన

July 15, 2020 Posted by Publisher , No comments

Song » Sipaayi braana / సిపాయి బిరాన

Song Details:Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు  ,Actress : Anjali devi / అంజలి దేవి ,Music Director : P. Adi Narayana Rao / పి . ఆదినారాయణ రావు ,Lyrics Writer : Samudrala Senior / సముద్రాల సీనియర్ ,Singer : Jikki (P.G.Krishnaveni) / జిక్కి (పి.జి. కృష్ణవేణి) ,Song Category : Others
sipAyi birAna rAvOyi
O^^O^^O sipAyi
mana tarAna prEma paruvu mAyarAdOyi...
rAvOyi saKA rAvOyi saKA
rAvOyi saKA nI priya saKi
cEragadOyi rAvOyi
lOkAniki mana prEma viluva telupu sipAyi
paruvu nilupu sipAyi Oyi saKA.... rAvOyi saKA...
rArAjunaku nI celiki paDenu laDAyi
rArAjunaku nI celiki paDenu laDAyi



rAjAlavani pAduShaha palike baDAyi
rAniMtunani paMtamunE palikitinOyI...
rAniMtunani paMtamunE palikitinOyI...
lOkAniki mana prEma viluva telupu sipAyi
paruvu niluvu sipAyi
OyI saKA rAvOyi saKA
mana prEmalu mana bAsalu maruvakU saKA
jananAdhuni jaDipiMpulu veruvakumu saKA
mana prEmalu mana bAsalu maruvakumA saKA
jananAdhuni jaDipiMpulu veruvakumu saKA
penugAlivale parugiDi rAvOyi saKA
lOkAniki mana prEma viluva telupu sipAyi
paruvu nilupu sipAyi
OyI saKA rAvOyi saKA....
kaligiMcaku nI priyatamaku parABavAlu
kaligiMcaku nI priyatamaku parABavAlu
kaligiMcumu nI praBuvunaku parAjayAlu
vinatuMcunu nI dhIrasamu muMdutarAlu
rAvOyi saKA....
rAvOyi saKA...
rAvOyi sipAyI....
 


Click here to hear the song
సిపాయి బిరాన రావోయి
ఓఓఓ సిపాయి
మన తరాన ప్రేమ పరువు మాయరాదోయి...
రావోయి సఖా రావోయి సఖా
రావోయి సఖా నీ ప్రియ సఖి
చేరగదోయి రావోయి
లోకానికి మన ప్రేమ విలువ తెలుపు సిపాయి
పరువు నిలుపు సిపాయి ఓయి సఖా.... రావోయి సఖా...
రారాజునకు నీ చెలికి పడెను లడాయి
రారాజునకు నీ చెలికి పడెను లడాయి



రాజాలవని పాదుషహ పలికె బడాయి
రానింతునని పంతమునే పలికితినోయీ...
రానింతునని పంతమునే పలికితినోయీ...
లోకానికి మన ప్రేమ విలువ తెలుపు సిపాయి
పరువు నిలువు సిపాయి
ఓయీ సఖా రావోయి సఖా
మన ప్రేమలు మన బాసలు మరువకూ సఖా
జననాధుని జడిపింపులు వెరువకుము సఖా
మన ప్రేమలు మన బాసలు మరువకుమా సఖా
జననాధుని జడిపింపులు వెరువకుము సఖా
పెనుగాలివలె పరుగిడి రావోయి సఖా
లోకానికి మన ప్రేమ విలువ తెలుపు సిపాయి
పరువు నిలుపు సిపాయి
ఓయీ సఖా రావోయి సఖా....
కలిగించకు నీ ప్రియతమకు పరాభవాలు
కలిగించకు నీ ప్రియతమకు పరాభవాలు
కలిగించుము నీ ప్రభువునకు పరాజయాలు
వినతుంచును నీ ధీరసము ముందుతరాలు
రావోయి సఖా....
రావోయి సఖా...
రావోయి సిపాయీ....



ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment