Tuesday, July 14, 2020

Anarkali » Raajashekaraa nepai      అనార్ కలీ » రాజశేఖరా నీ పై

July 14, 2020 Posted by Publisher , No comments

Song » Raajashekaraa nepai / రాజశేఖరా నీ పై
Song Details:Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు  ,Actress : Anjali devi / అంజలి దేవి ,Music Director : P. Adi Narayana Rao / పి . ఆదినారాయణ రావు ,Lyrics Writer : Samudrala Senior / సముద్రాల సీనియర్ ,Singer : Ghantasala / ఘంటసాల  ,  Jikki (P.G.Krishnaveni) / జిక్కి (పి.జి. కృష్ణవేణి) ,Song Category : Others
madana manOhara suMdara nArI
madhura dhara smita nayana cakOrI
maMdagamana jita rAjamarALI
nATya mayUrI...
anArkalI...anArkalI...anArkalI...
vahvA
A
rAjaSEKarA nI pai mOju tIralEdurA
rAjasAna ElarA rAjaSEKarA



manasu niluva nIdurA
mamata mAsi pOdurA
madhuramaina bAdharA
marupurAdu...A... rAjaSEKarA
kAnidAna kAnurA
kanulanaina kAnarA kAni
jAgusEyanElarA
vEgarAvadalErA jAgu
cErarAra cErarAra cErarAra 
 
Click here to hear the song
మదన మనోహర సుందర నారీ
మధుర ధర స్మిత నయన చకోరీ
మందగమన జిత రాజమరాళీ
నాట్య మయూరీ...
అనార్కలీ...అనార్కలీ...అనార్కలీ...
వహ్వా
ఆ
రాజశేఖరా నీ పై మోజు తీరలేదురా
రాజసాన ఏలరా రాజశేఖరా



మనసు నిలువ నీదురా
మమత మాసి పోదురా
మధురమైన బాధరా
మరుపురాదు...ఆ... రాజశేఖరా
కానిదాన కానురా
కనులనైన కానరా కాని
జాగుసేయనేలరా
వేగరావదలేరా జాగు
చేరరార చేరరార చేరరార 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment