Song » Jeevitame Sphalam / జీవితమే సఫలము
Song Details:Actor :
Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు ,Actress :
Anjali devi / అంజలి దేవి ,Music Director :
P. Adi Narayana Rao / పి . ఆదినారాయణ రావు ,Lyrics Writer :
Samudrala Senior / సముద్రాల సీనియర్ ,Singer :
Jikki (P.G.Krishnaveni) / జిక్కి (పి.జి. కృష్ణవేణి) ,Song Category : Others
jIvitamE saPalamu jIvitamE I jIvitamE saPalamu rAgasudhA Baritamu prEma kadhA madhuramu jIvitamE hAyigA tIyagA AlapiMcu pATalA hAyigA varAla sOyagAla priyula valapu golupu mATalA varAla anAru pUla tOTalA.... A....A.... anAru pUla tOTalA ASa delupu ATalA jIvitamE vasaMta madhura sImalA praSAMta saMdhya vELalA vasaMta aMtulEni viMtalA anaMta prEmalIlalA aMtu variMcu BAgya SAlulA....A....A variMcu BAgya SAlulA tariMcu prEmajIvulA jIvitamE Click here to hear the song
జీవితమే సఫలము జీవితమే ఈ జీవితమే సఫలము రాగసుధా భరితము ప్రేమ కధా మధురము జీవితమే హాయిగా తీయగా ఆలపించు పాటలా హాయిగా వరాల సోయగాల ప్రియుల వలపు గొలుపు మాటలా వరాల అనారు పూల తోటలా.... ఆ....ఆ.... అనారు పూల తోటలా ఆశ దెలుపు ఆటలా జీవితమే వసంత మధుర సీమలా ప్రశాంత సంధ్య వేళలా వసంత అంతులేని వింతలా అనంత ప్రేమలీలలా అంతు వరించు భాగ్య శాలులా....ఆ....ఆ వరించు భాగ్య శాలులా తరించు ప్రేమజీవులా జీవితమే ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment