Tuesday, July 14, 2020

Anarkali » Anandame...      అనార్ కలీ » ఆనందమే....

July 14, 2020 Posted by Publisher , No comments

Song » Anandame... / ఆనందమే....
Song Details:Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు  ,Actress : Anjali devi / అంజలి దేవి ,Music Director : P. Adi Narayana Rao / పి . ఆదినారాయణ రావు ,Lyrics Writer : Samudrala Senior / సముద్రాల సీనియర్ ,Singer : Jikki (P.G.Krishnaveni) / జిక్కి (పి.జి. కృష్ణవేణి) ,Song Category : Others
AnaMdamE.... aMdAla ciMdETi AnaMdamE...
ninuganna saMbarAna manasu sOli
enalEni paravaSAna mEnutUlE
tAgitUgenani talacEnu lOkamu
tUgacEsEnu nunu prEma maikamu tAgi
merasE kanulA celuni mOhana rUpamu
virisE madilO mAyani saMtOShamu
sarAgAla rAgAla vayyArilA
navvutAnu....navvistAnu nA rAjunu tAgi



ApalEru prEmikula AvESamu
aNacalEru anurAgAla AnaMdamu
ApalEru prEmikula AvESamu
aNacalEru anurAgAla AnaMdamu
sarAgAla rAgAla vayyArilA
sarAgAla rAgAla vayyArilA
navvutAnu....navvistAnu nA rAjunu tAgi
hRudaya pIThAna pUjiMtu mOjugA
praNaya lOkAna EliMtu rArAjulA



hRudaya pIThAna pUjiMtu mOjugA
praNaya lOkAna EliMtu rArAjulA
sarAgAla rAgAla vayyArilA
sarAgAla rAgAla vayyArilA
navvutAnu....navvistAnu nA rAjunu
 
Click here to hear the song
ఆనందమే.... అందాల చిందేటి ఆనందమే...
నినుగన్న సంబరాన మనసు సోలి
ఎనలేని పరవశాన మేనుతూలే
తాగితూగెనని తలచేను లోకము
తూగచేసేను నును ప్రేమ మైకము తాగి
మెరసే కనులా చెలుని మోహన రూపము
విరిసే మదిలో మాయని సంతోషము
సరాగాల రాగాల వయ్యారిలా
నవ్వుతాను....నవ్విస్తాను నా రాజును తాగి



ఆపలేరు ప్రేమికుల ఆవేశము
అణచలేరు అనురాగాల ఆనందము
ఆపలేరు ప్రేమికుల ఆవేశము
అణచలేరు అనురాగాల ఆనందము
సరాగాల రాగాల వయ్యారిలా
సరాగాల రాగాల వయ్యారిలా
నవ్వుతాను....నవ్విస్తాను నా రాజును తాగి
హృదయ పీఠాన పూజింతు మోజుగా
ప్రణయ లోకాన ఏలింతు రారాజులా



హృదయ పీఠాన పూజింతు మోజుగా
ప్రణయ లోకాన ఏలింతు రారాజులా
సరాగాల రాగాల వయ్యారిలా
సరాగాల రాగాల వయ్యారిలా
నవ్వుతాను....నవ్విస్తాను నా రాజును
 
 
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment