Tuesday, July 7, 2020

Ananda nilayam » Padimandilo ఆనందనిలయం » పది మందిలో

July 07, 2020 Posted by Publisher , No comments

Song » Padimandilo / పది మందిలో
Song Details:Actor : Kantha Rao / కాంతా రావు ,Actress : Krishna kumari / కృష్ణ కుమారి  ,Music Director : Pendyala Nageswara Rao / పెండ్యాల నాగేశ్వరరావు  ,Lyrics Writer : Arudra / ఆరుద్ర  ,Singer : Ghantasala / ఘంటసాల  ,Song Category : Others
pallavi :

 padi maMdilO paaTa paaDinaa adi aMkitamevarO okarikae

 viritOTalO poolenni poochinaa guDiki chaeraedi nooTiki okaTae

 padi maMdilO paaTa paaDinaa adi aMkitamevarO okarikae
 charaNaM : 1

 gOpaalunikeMtamaMdi gOpikalunnaa guMDelOna nelakonna raadha okkaTae

 gOpaalunikeMtamaMdi gOpikalunnaa guMDelOna nelakonna raadha okkaTae

 aakaaSaveedhilO taaralenni unnaa aMdaala jaabilli asalu okkaDae

 padi maMdilO paaTa paaDinaa adi aMkitamevarO okarikae
 charaNaM : 2

 aeDaadilO enni Rtuvulunnanu vaeDuka chaesae vasaMtamokkaTae

 aeDaadilO enni Rtuvulunnanu vaeDuka chaesae vasaMtamokkaTae

 naa kannulaMdu enni vaela kaaMtulunnanu

 aa kalimi kaaraNaM nee praema okkaTae

 padi maMdilO paaTa paaDinaa adi aMkitamevarO okarikae
 
 
Click here to hear the song
పల్లవి :

 పది మందిలో పాట పాడినా అది అంకితమెవరో ఒకరికే

 విరితోటలో పూలెన్ని పూచినా గుడికి చేరేది నూటికి ఒకటే

 పది మందిలో పాట పాడినా అది అంకితమెవరో ఒకరికే
 చరణం : 1

 గోపాలునికెంతమంది గోపికలున్నా గుండెలోన నెలకొన్న రాధ ఒక్కటే

 గోపాలునికెంతమంది గోపికలున్నా గుండెలోన నెలకొన్న రాధ ఒక్కటే

 ఆకాశవీధిలో తారలెన్ని ఉన్నా అందాల జాబిల్లి అసలు ఒక్కడే

 పది మందిలో పాట పాడినా అది అంకితమెవరో ఒకరికే
 చరణం : 2

 ఏడాదిలో ఎన్ని ఋతువులున్నను వేడుక చేసే వసంతమొక్కటే

 ఏడాదిలో ఎన్ని ఋతువులున్నను వేడుక చేసే వసంతమొక్కటే

 నా కన్నులందు ఎన్ని వేల కాంతులున్నను

 ఆ కలిమి కారణం నీ ప్రేమ ఒక్కటే

 పది మందిలో పాట పాడినా అది అంకితమెవరో ఒకరికే
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment