Song » Chaitramukusumamjali / చైత్ర ముకుసుమంజలి
Song Details:Actor :
Girish Kannaad / గిరీశ్ కన్నాడ్ ,
Rajesh (Ananda Bhairavi) / రాజేశ్ (ఆనంద భైరవి) ,Actress :
Malavika (Ananda Bhairavi) / మాళవిక (ఆనంద భైరవి) ,Music Director :
Ramesh Naidu / రమేష్ నాయుడు ,Lyrics Writer :
Veturi / వేటూరి ,Singer :
S p balu / యస్ పి బాలు ,
S. Janaki / యస్. జానకి ,Song Category : Others
pallavi: caitra mukusumaMjali..A..A..caitra mukusumaMjali paMcama svaramula prauDha kOkilalu nisaga sagama gama padanipa mapa gA... paMcama svaramula prauDha kOkilalu palikE maraMdAla amRuta varShiNi palikE maraMdAla amRuta varShiNi... caitra mukusumaMjali... caraNaM 1: vEsavi lO agni patrAlu rAsi virahiNi niTTUrpu lAkoMta sAgi gagagA gaganidamaga sarigA... gAga sAsa mAda madasa... vEsavi lO agni patrAlu rAsi virahiNi niTTUrpulA koMta sAgi jalada ninAdAla paluku mRudaMgAla jalada ninAdAla paluku mRudaMgAla bAShuka jalakanya lA tEli ADi nartanaki kIrtanaki nATya kaLA BArati ki.... caitra mukusumaMjali... pamagasa nisagama caitra mukusumaMjali... caraNaM 2: SayyalalO kotta vayyAramolikE SaradRutu kAvErilA tIga sAgi gagagA gadanidamaga sarigA... gAga sAsa gAga mAda madasa... SayyalalO kotta vayyAramolikE SaradRutu kAvErilA tIga sAgi hima jala pAtAla suma Sara bANAla hima jala pAtAla suma Sara bANAla maruniki maryAdalE cEsi cEsi sari RutuvE sarigamalau nAda sudhA madhuvaniki caitra mukusumaMjali.. pama gasa nisa gama.. caitra mukusumaMjali... Click here to hear the song
పల్లవి: చైత్ర ముకుసుమంజలి..ఆ..ఆ..చైత్ర ముకుసుమంజలి పంచమ స్వరముల ప్రౌఢ కోకిలలు నిసగ సగమ గమ పదనిప మప గా... పంచమ స్వరముల ప్రౌఢ కోకిలలు పలికే మరందాల అమృత వర్షిణి పలికే మరందాల అమృత వర్షిణి... చైత్ర ముకుసుమంజలి... చరణం 1: వేసవి లో అగ్ని పత్రాలు రాసి విరహిణి నిట్టూర్పు లాకొంత సాగి గగగా గగనిదమగ సరిగా... గాగ సాస మాద మదస... వేసవి లో అగ్ని పత్రాలు రాసి విరహిణి నిట్టూర్పులా కొంత సాగి జలద నినాదాల పలుకు మృదంగాల జలద నినాదాల పలుకు మృదంగాల బాషుక జలకన్య లా తేలి ఆడి నర్తనకి కీర్తనకి నాట్య కళా భారతి కి.... చైత్ర ముకుసుమంజలి... పమగస నిసగమ చైత్ర ముకుసుమంజలి... చరణం 2: శయ్యలలో కొత్త వయ్యారమొలికే శరదృతు కావేరిలా తీగ సాగి గగగా గదనిదమగ సరిగా... గాగ సాస గాగ మాద మదస... శయ్యలలో కొత్త వయ్యారమొలికే శరదృతు కావేరిలా తీగ సాగి హిమ జల పాతాల సుమ శర బాణాల హిమ జల పాతాల సుమ శర బాణాల మరునికి మర్యాదలే చేసి చేసి సరి ఋతువే సరిగమలౌ నాద సుధా మధువనికి చైత్ర ముకుసుమంజలి.. పమ గస నిస గమ.. చైత్ర ముకుసుమంజలి... ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment