Song » Ye Devi Varamu / ఏ దేవి వరమూ
Song Details:Actor :
Madhavan / మాధవన్ ,Actress :
Keerthana / కీర్తన ,
Nandita Das / నందితా దాస్ ,
Simran / సిమ్రన్ ,Music Director :
A r rehman / ఏ ఆర్ రెహమాన్ ,Lyrics Writer :
Veturi / వేటూరి ,Singer :
Chinmayi / చిన్మయి ,
Hari Haran / హరిహరన్ ,Song Category : Children Songs
eMta cakkil gil gil kaLLu jil jil jil jil cekkiLLa muddu peditE I cinnaari muddu peDitE eMta cakkil gil gil kaLLu jil jil jil jil cekkiLLa muddu peditE I cinnaari muddu peDitE E dEvi varamU nIvU ciru nIDalEla kanulaa E dEvi varamU nIvU ciru nIDalEla kanulaa aayuvaDiginadi nI nIDE ..A..A..A aayuvaDiginadi nI nIDE gaganaM mugiyu disha nIvElE gaali keraTamai sOkinaavE praaNavaayuvE ainaavE madini UyalUgE E dEvi varamU nIvU ciru nIDalEla kanulaa eMta cakkil gil gil kaLLu jil jil jil jil cekkiLLa muddu peditE I cinnaari muddu peDitE eMta cakkil gil gil kaLLu jil jil jil jil cekkiLLa muddu peditE I cinnaari muddu peDitE edaku soMtaM lE eduru maaTavulE kaliki vennelavE kaDupu kOtavulE swaati vaananI cinna piDuganI swaati vaananI cinna piDuganI praaNamainadI pidapa kaanidI praaNamainadI pidapa kaanidI maraNa janana valayaM nIvElE E dEvi varamU nIvU ciru nIDalEla kanulaa eMta cakkil gil gil kaLLu jil jil jil jil cekkiLLa muddu peditE I cinnaari muddu peDitE sirula dIpaM nIvE Karuvu rUpaM nIvE sarasa kaavyaM nIvE tagani vaakyaM nIvE iMTi veluganI kaMTi nIDanI iMTi veluganI kaMTi nIDanI sogasu cukkavO tegina rekkavO sogasu cukkavO tegina rekkavO nE nettipeMcinaa shOkaM laa E dEvi varamU nIvU ciru nIDalEla kanulaa E dEvi varamU nIvU ciru nIDalEla kanulaa aayuvaDiginadi nI nIDE aayuvaDiginadi nI nIDE gaganaM mugiyu disha nIvElE gaali keraTamai sOkinaavE praaNavaayuvE ainaavE madini UyalUgE E dEvi varamU nIvU ciru nIDalEla kanulaa eMta cakkil gil gil kaLLu jil jil jil jil cekkiLLa muddu peditE I cinnaari muddu peDitE Click here to hear the song
ఎంత చక్కిల్ గిల్ గిల్ కళ్ళు జిల్ జిల్ జిల్ జిల్ చెక్కిళ్ళ ముద్దు పెదితే ఈ చిన్నారి ముద్దు పెడితే ఎంత చక్కిల్ గిల్ గిల్ కళ్ళు జిల్ జిల్ జిల్ జిల్ చెక్కిళ్ళ ముద్దు పెదితే ఈ చిన్నారి ముద్దు పెడితే ఏ దేవి వరమూ నీవూ చిరు నీడలేల కనులా ఏ దేవి వరమూ నీవూ చిరు నీడలేల కనులా ఆయువడిగినది నీ నీడే ..ఆ..ఆ..ఆ ఆయువడిగినది నీ నీడే గగనం ముగియు దిశ నీవేలే గాలి కెరటమై సోకినావే ప్రాణవాయువే ఐనావే మదిని ఊయలూగే ఏ దేవి వరమూ నీవూ చిరు నీడలేల కనులా ఎంత చక్కిల్ గిల్ గిల్ కళ్ళు జిల్ జిల్ జిల్ జిల్ చెక్కిళ్ళ ముద్దు పెదితే ఈ చిన్నారి ముద్దు పెడితే ఎంత చక్కిల్ గిల్ గిల్ కళ్ళు జిల్ జిల్ జిల్ జిల్ చెక్కిళ్ళ ముద్దు పెదితే ఈ చిన్నారి ముద్దు పెడితే ఎదకు సొంతం లే ఎదురు మాటవులే కలికి వెన్నెలవే కడుపు కోతవులే స్వాతి వాననీ చిన్న పిడుగనీ స్వాతి వాననీ చిన్న పిడుగనీ ప్రాణమైనదీ పిదప కానిదీ ప్రాణమైనదీ పిదప కానిదీ మరణ జనన వలయం నీవేలే ఏ దేవి వరమూ నీవూ చిరు నీడలేల కనులా ఎంత చక్కిల్ గిల్ గిల్ కళ్ళు జిల్ జిల్ జిల్ జిల్ చెక్కిళ్ళ ముద్దు పెదితే ఈ చిన్నారి ముద్దు పెడితే సిరుల దీపం నీవే ఖరువు రూపం నీవే సరస కావ్యం నీవే తగని వాక్యం నీవే ఇంటి వెలుగనీ కంటి నీడనీ ఇంటి వెలుగనీ కంటి నీడనీ సొగసు చుక్కవో తెగిన రెక్కవో సొగసు చుక్కవో తెగిన రెక్కవో నే నెత్తిపెంచినా శోకం లా ఏ దేవి వరమూ నీవూ చిరు నీడలేల కనులా ఏ దేవి వరమూ నీవూ చిరు నీడలేల కనులా ఆయువడిగినది నీ నీడే ఆయువడిగినది నీ నీడే గగనం ముగియు దిశ నీవేలే గాలి కెరటమై సోకినావే ప్రాణవాయువే ఐనావే మదిని ఊయలూగే ఏ దేవి వరమూ నీవూ చిరు నీడలేల కనులా ఎంత చక్కిల్ గిల్ గిల్ కళ్ళు జిల్ జిల్ జిల్ జిల్ చెక్కిళ్ళ ముద్దు పెదితే ఈ చిన్నారి ముద్దు పెడితే ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment