Thursday, July 16, 2020

Amrutha » Ye Devi Varamu      అమృత » ఏ దేవి వరమూ

July 16, 2020 Posted by Publisher , No comments

Song » Ye Devi Varamu / ఏ దేవి వరమూ

Song Details:Actor : Madhavan / మాధవన్ ,Actress : Keerthana / కీర్తన ,  Nandita Das / నందితా దాస్ ,  Simran / సిమ్రన్ ,Music Director : A r rehman / ఏ ఆర్ రెహమాన్ ,Lyrics Writer : Veturi / వేటూరి  ,Singer : Chinmayi / చిన్మయి  ,  Hari Haran / హరిహరన్ ,Song Category : Children Songs
eMta cakkil gil gil kaLLu jil jil jil jil

cekkiLLa muddu peditE I cinnaari muddu peDitE

E dEvi varamU nIvU ciru nIDalEla kanulaa

aayuvaDiginadi nI nIDE ..A..A..A

aayuvaDiginadi nI nIDE 

gaganaM mugiyu disha nIvElE

gaali keraTamai sOkinaavE

praaNavaayuvE ainaavE

madini UyalUgE

E dEvi varamU nIvU ciru nIDalEla kanulaa

eMta cakkil gil gil kaLLu jil jil jil jil

cekkiLLa muddu peditE I cinnaari muddu peDitE

eMta cakkil gil gil kaLLu jil jil jil jil

cekkiLLa muddu peditE I cinnaari muddu peDitE

edaku soMtaM lE

eduru maaTavulE

kaliki vennelavE

kaDupu kOtavulE

swaati vaananI cinna piDuganI

swaati vaananI cinna piDuganI

praaNamainadI pidapa kaanidI

praaNamainadI pidapa kaanidI

maraNa janana valayaM nIvElE

E dEvi varamU nIvU ciru nIDalEla kanulaa

eMta cakkil gil gil kaLLu jil jil jil jil

cekkiLLa muddu peditE I cinnaari muddu peDitE

sirula dIpaM nIvE 

Karuvu rUpaM nIvE

sarasa kaavyaM nIvE

tagani vaakyaM nIvE

iMTi veluganI kaMTi nIDanI

iMTi veluganI kaMTi nIDanI

sogasu cukkavO tegina rekkavO

sogasu cukkavO tegina rekkavO

nE nettipeMcinaa shOkaM laa

E dEvi varamU nIvU ciru nIDalEla kanulaa

E dEvi varamU nIvU ciru nIDalEla kanulaa

aayuvaDiginadi nI nIDE 

aayuvaDiginadi nI nIDE 

gaganaM mugiyu disha nIvElE

gaali keraTamai sOkinaavE

praaNavaayuvE ainaavE

madini UyalUgE

E dEvi varamU nIvU ciru nIDalEla kanulaa

eMta cakkil gil gil kaLLu jil jil jil jil

cekkiLLa muddu peditE I cinnaari muddu peDitE

Click here to hear the song
ఎంత చక్కిల్ గిల్ గిల్ కళ్ళు జిల్ జిల్ జిల్ జిల్

చెక్కిళ్ళ ముద్దు పెదితే ఈ చిన్నారి ముద్దు పెడితే

ఏ దేవి వరమూ నీవూ చిరు నీడలేల కనులా

ఏ దేవి వరమూ నీవూ చిరు నీడలేల కనులా

ఆయువడిగినది నీ నీడే ..ఆ..ఆ..ఆ

ఆయువడిగినది నీ నీడే 

గగనం ముగియు దిశ నీవేలే

గాలి కెరటమై సోకినావే

ప్రాణవాయువే ఐనావే

మదిని ఊయలూగే

ఏ దేవి వరమూ నీవూ చిరు నీడలేల కనులా

ఎంత చక్కిల్ గిల్ గిల్ కళ్ళు జిల్ జిల్ జిల్ జిల్

చెక్కిళ్ళ ముద్దు పెదితే ఈ చిన్నారి ముద్దు పెడితే

ఎంత చక్కిల్ గిల్ గిల్ కళ్ళు జిల్ జిల్ జిల్ జిల్

చెక్కిళ్ళ ముద్దు పెదితే ఈ చిన్నారి ముద్దు పెడితే

ఎదకు సొంతం లే

ఎదురు మాటవులే

కలికి వెన్నెలవే

కడుపు కోతవులే

స్వాతి వాననీ చిన్న పిడుగనీ

స్వాతి వాననీ చిన్న పిడుగనీ

ప్రాణమైనదీ పిదప కానిదీ

ప్రాణమైనదీ పిదప కానిదీ

మరణ జనన వలయం నీవేలే

ఏ దేవి వరమూ నీవూ చిరు నీడలేల కనులా

ఎంత చక్కిల్ గిల్ గిల్ కళ్ళు జిల్ జిల్ జిల్ జిల్

చెక్కిళ్ళ ముద్దు పెదితే ఈ చిన్నారి ముద్దు పెడితే

సిరుల దీపం నీవే 

ఖరువు రూపం నీవే

సరస కావ్యం నీవే

తగని వాక్యం నీవే

ఇంటి వెలుగనీ కంటి నీడనీ

ఇంటి వెలుగనీ కంటి నీడనీ

సొగసు చుక్కవో తెగిన రెక్కవో

సొగసు చుక్కవో తెగిన రెక్కవో

నే నెత్తిపెంచినా శోకం లా

ఏ దేవి వరమూ నీవూ చిరు నీడలేల కనులా

ఏ దేవి వరమూ నీవూ చిరు నీడలేల కనులా

ఆయువడిగినది నీ నీడే 

ఆయువడిగినది నీ నీడే 

గగనం ముగియు దిశ నీవేలే

గాలి కెరటమై సోకినావే

ప్రాణవాయువే ఐనావే

మదిని ఊయలూగే

ఏ దేవి వరమూ నీవూ చిరు నీడలేల కనులా

ఎంత చక్కిల్ గిల్ గిల్ కళ్ళు జిల్ జిల్ జిల్ జిల్

చెక్కిళ్ళ ముద్దు పెదితే ఈ చిన్నారి ముద్దు పెడితే

ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment