Saturday, July 18, 2020

Amma Rajinama » Srustikarta oka bhrma      అమ్మ రాజీనామా » సృష్టికర్త ఒక బ్రహ్మ

July 18, 2020 Posted by Publisher , No comments

Song » Srustikarta oka bhrma / సృష్టికర్త ఒక బ్రహ్మ

Song Details:Actor : Satyanarayana Kaikaala / సత్యనారాయణ కైకాల  ,Actress : Shaarada / శారద ,Music Director : K.Chakravarthi / కె.చక్రవర్తి ,Lyrics Writer : Yet to be known / ఇంకా తెలియవలసి వుంది ,Singer : K. Jesudasu / కె. జేసుదాసు  ,Song Category : Others
pallavi:

    sRuShTikarta oka brahma ataDini sRuShTiMcinadoka amma

    A ammakE teliyani citrAlu ennO

    I sRuShTinE sthaMBiMpa cEsE taMtrAlu ennO

    sRuShTikarta oka brahma ataDini sRuShTiMcinadoka amma

    sRuShTikarta oka brahma ataDini sRuShTiMcinadoka amma

caraNaM 1:

    boTTupeTTi pUjacEsi gaDDi mEpi pAlu tAgi

    vayasu mudiri vaTTipOtE gOvutallE kOta kOta...

    vayasu mudiri vaTTipOtE gOvutallE kOta kOta..

    vittunATi ceTTu peMcitE.. E.. E..

    ceTTu perigi paLLu paMcitE.. E.. E

    tinna tIpi maracipOyi ceTTu koTTi kaTTelammitE

    lOkamA.. idi nyAyamA? lOkamA.. idi nyAyamA?

    sRuShTikarta oka brahma ataDini sRuShTiMcinadoka amma

    sRuShTikarta oka brahma ataDini sRuShTiMcinadoka amma

caraNaM 2:

    AkucATu piMde muddu tallicATu biDDa muddu

    biDDa perigi gaDDamostE kannatallE aDDu.. aDDu

    AkucATu piMde muddu tallicATu biDDa muddu

    biDDa perigi gaDDamostE kannatallE aDDu...aDDu

    uggupOsi Usu nErpitE.. E ..E..

    cEyibaTTi naDaka nErpitE ..E... E

    parugu tIsi pAripOtE cEyimArci ciMdulEstE

    lOkamA.. idi nyAyamA? lOkamA.. idi nyAyamA?

    sRuShTikarta oka brahma ataNini sRuShTiMcinadoka amma

    A ammakE teliyani citrAlu ennO...

    I sRuShTinE sthaMBiMpa cEsE taMtrAlu ennO..

    sRuShTikarta oka brahma ataDini sRuShTiMcinadoka amma

    sRuShTikarta oka brahma ataDini sRuShTiMcinadoka amma
పల్లవి:

    సృష్టికర్త ఒక బ్రహ్మ అతడిని సృష్టించినదొక అమ్మ

    ఆ అమ్మకే తెలియని చిత్రాలు ఎన్నో

    ఈ సృష్టినే స్థంభింప చేసే తంత్రాలు ఎన్నో

    సృష్టికర్త ఒక బ్రహ్మ అతడిని సృష్టించినదొక అమ్మ

    సృష్టికర్త ఒక బ్రహ్మ అతడిని సృష్టించినదొక అమ్మ

చరణం 1:

    బొట్టుపెట్టి పూజచేసి గడ్డి మేపి పాలు తాగి

    వయసు ముదిరి వట్టిపోతే గోవుతల్లే కోత కోత...

    వయసు ముదిరి వట్టిపోతే గోవుతల్లే కోత కోత..

    విత్తునాటి చెట్టు పెంచితే.. ఏ.. ఏ..

    చెట్టు పెరిగి పళ్ళు పంచితే.. ఏ.. ఏ

    తిన్న తీపి మరచిపోయి చెట్టు కొట్టి కట్టెలమ్మితే

    లోకమా.. ఇది న్యాయమా? లోకమా.. ఇది న్యాయమా?

    సృష్టికర్త ఒక బ్రహ్మ అతడిని సృష్టించినదొక అమ్మ

    సృష్టికర్త ఒక బ్రహ్మ అతడిని సృష్టించినదొక అమ్మ

చరణం 2:

    ఆకుచాటు పిందె ముద్దు తల్లిచాటు బిడ్డ ముద్దు

    బిడ్డ పెరిగి గడ్డమొస్తే కన్నతల్లే అడ్డు.. అడ్డు

    ఆకుచాటు పిందె ముద్దు తల్లిచాటు బిడ్డ ముద్దు

    బిడ్డ పెరిగి గడ్డమొస్తే కన్నతల్లే అడ్డు...అడ్డు

    ఉగ్గుపోసి ఊసు నేర్పితే.. ఏ ..ఏ..

    చేయిబట్టి నడక నేర్పితే ..ఏ... ఏ

    పరుగు తీసి పారిపోతే చేయిమార్చి చిందులేస్తే

    లోకమా.. ఇది న్యాయమా? లోకమా.. ఇది న్యాయమా?

    సృష్టికర్త ఒక బ్రహ్మ అతణిని సృష్టించినదొక అమ్మ

    ఆ అమ్మకే తెలియని చిత్రాలు ఎన్నో...

    ఈ సృష్టినే స్థంభింప చేసే తంత్రాలు ఎన్నో..

    సృష్టికర్త ఒక బ్రహ్మ అతడిని సృష్టించినదొక అమ్మ

    సృష్టికర్త ఒక బ్రహ్మ అతడిని సృష్టించినదొక అమ్మ

0 comments:

Post a Comment