Friday, July 17, 2020

Amma Cheppindi » Maatalato swaraale      అమ్మ చెప్పింది » మాటలతో స్వరాలే

July 17, 2020 Posted by Publisher , No comments

Song » Maatalato swaraale / మాటలతో స్వరాలే
Song Details:Actor : Sharvaanand / శర్వానంద్  ,Actress : Shriya Reddy / శ్రియ రెడ్డి ,  Suhasini / సుహాసిని  ,Music Director : M.M.Keeravani / ఎమ్. ఎమ్. కీరవాణి  ,Lyrics Writer : Suddaala Ashok Teja / సుద్దాల అశోక్ తేజ  ,Singer : Pranavi / ప్రణవి  ,Song Category : Others
maaTaltO swaraalE ShikaarukeLtE gItaM
aMdaMgaa nishabdaM taloMcukuMTE saMgItaM
saMgItaMtO cEstE snEhaM
palikiMdallaa gItaM
maaTaltO swaraalE ShikaarukeLtE gItaM
aMdaMgaa nishabdaM taloMcukuMTE saMgItaM
 
kaagitaalalO nidarapOyE kammani maaTE 
kaasta lemmani iLayaraajaa TyUnu kaDutuMTE
paaTallE egiri raadaa.. aa..
nI guMDe dUdai pOdaa
saMgItaMtO cEstE snEhaM
hRudayaM layalE gItaM
maaTaltO swaraalE ShikaarukeLtE gItaM
aMdaMgaa nishabdaM taloMcukuMTE saMgIta
 
gOrumuddalu kalipi peDitE gaaramoka paaTa 
paaThashaalalO modaTa nErpE paaThamoka paaTa
Uyani Upunu paaTE..E..
nI oDini lEpunu paaTE
saMgItaMtO cEstE snEhaM
bratukaMtaa O gItaM
maaTaltO swaraalE ShikaarukeLtE gItaM
aMdaMgaa nishabdaM taloMcukuMTE saMgIta
 
 
Click here to hear the song
మాటల్తో స్వరాలే షికారుకెళ్తే గీతం
అందంగా నిశబ్దం తలొంచుకుంటే సంగీతం
సంగీతంతో చేస్తే స్నేహం
పలికిందల్లా గీతం
మాటల్తో స్వరాలే షికారుకెళ్తే గీతం
అందంగా నిశబ్దం తలొంచుకుంటే సంగీతం
 
కాగితాలలో నిదరపోయే కమ్మని మాటే 
కాస్త లెమ్మని ఇళయరాజా ట్యూను కడుతుంటే
పాటల్లే ఎగిరి రాదా.. ఆ..
నీ గుండె దూదై పోదా
సంగీతంతో చేస్తే స్నేహం
హృదయం లయలే గీతం
మాటల్తో స్వరాలే షికారుకెళ్తే గీతం
అందంగా నిశబ్దం తలొంచుకుంటే సంగీత
 
గోరుముద్దలు కలిపి పెడితే గారమొక పాట 
పాఠశాలలో మొదట నేర్పే పాఠమొక పాట
ఊయని ఊపును పాటే..ఏ..
నీ ఒడిని లేపును పాటే
సంగీతంతో చేస్తే స్నేహం
బ్రతుకంతా ఓ గీతం
మాటల్తో స్వరాలే షికారుకెళ్తే గీతం
అందంగా నిశబ్దం తలొంచుకుంటే సంగీత
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment