Friday, July 24, 2020

America Abbayi » Ye Deshameginaa      అమెరికా అబ్బాయి » ఏ దేశమేగినా

July 24, 2020 Posted by Publisher , No comments

Song » Ye Deshameginaa / ఏ దేశమేగినా

Song Details:Actor : Raja Shekar / రాజ శేఖర్ ,Actress : Ashwini / అశ్విని ,  Raadhika / రాధిక ,Music Director : S. Rajeswara Rao / యస్. రాజేశ్వరరావు ,Lyrics Writer : C.Narayana Reddy / సి.నారాయణ రెడ్డి  ,Singer : P.Suseela / పి. సుశీల  ,Song Category : Patriotic Songs
E dEshamEginaa eMdukaaliDinaa

E dEshamEginaa eMdukaaliDinaa

E pIThamekkinaa evvaredurainaa

pogaDaraa nI talli bhUmi bhaaratini

nilupuraa nIjaati niMDu gauravamu

raayaprOlannaaDu aanaaDu adi maracipOvaddu EnaaDu

puTTiMdi nI maTTilO sIta

rUpu kaTTiMdi divya bhagavadgIta 

vEdaalu velasina dharaNi raa

vEdaalu velasina dharaNi raa

OMkaara naadaalu palikin avani raa

ennennO dEshaalu kannu teravani naaDu

vikasiMce mana nEla vij~jaana kiraNaalu

E dEshamEginaa eMdukaaliDinaa

E pIThamekkinaa evvaredurainaa

pogaDaraa nI talli bhUmi bhaaratini

nilupuraa nIjaati niMDu gauravamu



venneladi E matamu raa

kOkiladi E kulamu raa

gaaliki E bhaaSha uMdi raa

nItiki E praaMtamuMdi raa

gaalikI nITikI lEvu bhEdaalu

manuShullO eMdukI tagaadaalu kulamata vibhEdaalu



E dEshamEginaa eMdukaaliDinaa

E pIThamekkinaa evvaredurainaa

pogaDaraa nI talli bhUmi bhaaratini

nilupuraa nIjaati niMDu gauravamu



gautama budduni bOdhalu maravaddu

gaaMdhI cUpina maargaM viDavaddu

gautama budduni bOdhalu maravaddu

gaaMdhI cUpina maargaM viDavaddu

dEshaala cIkaTlu tolagiMcu

snEha dIpaalu iMTiMTaa veligiMcu

aikamatyamE jaatiki shrIraama rakSha

aMdukE niraMtaraM saagaali dIkSha..

aMdukE niraMtaraM saagaali dIkSha..






Click here to hear the song
ఏ దేశమేగినా ఎందుకాలిడినా

ఏ దేశమేగినా ఎందుకాలిడినా

ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా

పొగడరా నీ తల్లి భూమి భారతిని

నిలుపురా నీజాతి నిండు గౌరవము

రాయప్రోలన్నాడు ఆనాడు అది మరచిపోవద్దు ఏనాడు

పుట్టింది నీ మట్టిలో సీత

రూపు కట్టింది దివ్య భగవద్గీత 

వేదాలు వెలసిన ధరణి రా

వేదాలు వెలసిన ధరణి రా

ఓంకార నాదాలు పలికిన్ అవని రా

ఎన్నెన్నో దేశాలు కన్ను తెరవని నాడు

వికసించె మన నేల విజ్ఞాన కిరణాలు

ఏ దేశమేగినా ఎందుకాలిడినా

ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా

పొగడరా నీ తల్లి భూమి భారతిని

నిలుపురా నీజాతి నిండు గౌరవము




వెన్నెలది ఏ మతము రా

కోకిలది ఏ కులము రా

గాలికి ఏ భాష ఉంది రా

నీతికి ఏ ప్రాంతముంది రా

గాలికీ నీటికీ లేవు భేదాలు

మనుషుల్లో ఎందుకీ తగాదాలు కులమత విభేదాలు




ఏ దేశమేగినా ఎందుకాలిడినా

ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా

పొగడరా నీ తల్లి భూమి భారతిని

నిలుపురా నీజాతి నిండు గౌరవము




గౌతమ బుద్దుని బోధలు మరవద్దు

గాంధీ చూపిన మార్గం విడవద్దు

గౌతమ బుద్దుని బోధలు మరవద్దు

గాంధీ చూపిన మార్గం విడవద్దు

దేశాల చీకట్లు తొలగించు

స్నేహ దీపాలు ఇంటింటా వెలిగించు

ఐకమత్యమే జాతికి శ్రీరామ రక్ష

అందుకే నిరంతరం సాగాలి దీక్ష..

అందుకే నిరంతరం సాగాలి దీక్ష..




ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment