Tuesday, July 14, 2020

Amarashilpi Jakkana » Niluvumaa      అమరశిల్పి జక్కన » నిలువుమా

July 14, 2020 Posted by Publisher , No comments

Song » Niluvumaa / నిలువుమా
Song Details:Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు  ,Actress : B. Sarojadevi / బి. సరోజా దేవి  ,Music Director : S. Rajeswara Rao / యస్. రాజేశ్వరరావు ,Lyrics Writer : Samudrala Senior / సముద్రాల సీనియర్ ,Singer : Ghantasala / ఘంటసాల  ,  P.Suseela / పి. సుశీల  ,Song Category : Others
pallavi:

 niluvumaa!

 niluvumaa niluvumaa neelavaeNi

 nee kanula neelineeDa naa manasoo nidurapOnee

 niluvumaa niluvumaa neelavaeNi

 charaNaM : 1

 aDugaDuna aaDae lae naDumu soMpulaa

 aDugaDuna aaDae lae naDumu soMpulaa

 taDabaDae aDugula naTanala muripiMpula

 taDabaDae aDugula naTanala muripiMpula

 saDisaeyaka ooriMchae... 

 saDisaeyaka ooriMchae vayyaarapu oMpula

 kaDakannula iMpula gaDasari kavviMpulaa

 naDachiraa naDachiraa naagavaeNi

 nee kanula neelineeDa naa manasoo nidurapOnee

 niluvumaa niluvumaa neelavaeNi

 charaNaM : 2

 addamulO nee cheluvu tilakiMpaku praeyasee

 aligaevu nee saaTi cheligaa talabOsi

 aligaevu nee saaTi cheligaa talabOsi

 naa oorvaSi raavae raavaeyani piluvunaa

 naa oorvaSi raavae raavaeyani piluvunaa

 aa suMdari neraneeku neegOTiki samamaunaa

 raa chelee ninumadee daachukOni

 raa chelee ninumadee daachukOni

 nee kanula neelineeDa naa manasoo nidurapOnee

 niluvumaa niluvumaa neelavaeNi






 Click here to hear the song
పల్లవి:

 నిలువుమా!

 నిలువుమా నిలువుమా నీలవేణి

 నీ కనుల నీలినీడ నా మనసూ నిదురపోనీ

 నిలువుమా నిలువుమా నీలవేణి

 చరణం : 1

 అడుగడున ఆడే లే నడుము సొంపులా

 అడుగడున ఆడే లే నడుము సొంపులా

 తడబడే అడుగుల నటనల మురిపింపుల

 తడబడే అడుగుల నటనల మురిపింపుల

 సడిసేయక ఊరించే... 

 సడిసేయక ఊరించే వయ్యారపు ఒంపుల

 కడకన్నుల ఇంపుల గడసరి కవ్వింపులా

 నడచిరా నడచిరా నాగవేణి

 నీ కనుల నీలి నీడ నా మనసూ నిదురపోనీ

 నిలువుమా నిలువుమా నీలవేణి

 చరణం : 2

 అద్దములో నీ చెలువు తిలకింపకు ప్రేయసీ

 అలిగేవు నీ సాటి చెలిగా తలబోసి

 అలిగేవు నీ సాటి చెలిగా తలబోసి

 నా ఊర్వశి రావే రావేయని పిలువునా

 నా ఊర్వశి రావే రావేయని పిలువునా

 ఆ సుందరి నెర నీకు నీగోటికి సమమౌనా

 రాచెలీ నినుమదీ దాచుకోని

 రాచెలీ నినుమదీ దాచుకోని

 నీ కనుల నీలినీడ నా మనసూ నిదురపోనీ

 నిలువుమా నిలువుమా నీలవేణి


 


ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment