Song » Nagumomu / నగుమోము
Song Details:Actor :
Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు ,Actress :
B. Sarojadevi / బి. సరోజా దేవి ,Music Director :
S. Rajeswara Rao / యస్. రాజేశ్వరరావు ,Lyrics Writer :
C.Narayana Reddy / సి.నారాయణ రెడ్డి ,Singer :
P.Suseela / పి. సుశీల ,Song Category : Others
pallavi: nagumOmu cUpiMcavA gOpAlA nagumOmu cUpiMcavA gOpAlA maguvala manasula uDikiMtuvElA nagumOmu cUpiMcavA gOpAlA..A..A..A caraNaM 1: eduTa … eduTa vennela paMTa.. edalO tIyani maMTa... eduTa vennela paMTa.. edalO tIyani maMTa ... eduTa vennela paMTa... edalO tIyani maMTa... ika saipalEnu nIvE nA... muddula jaMTa nagumOmu cUpiMcavA gOpAlA….. caraNaM 2: vagakADavani ninnE valacI vaccenu rAdha... vagakADavani ninnE valacI vaccenu rAdha... maganAlipai iMta biguvU cUpedavEla.. nagumOmu cUpiMcavA gOpAlA …. caraNaM 3: kaluva puvvula Sayya pilicEnu rAvayya... kaluva puvvula Sayya pilicEnu rAvayya... nelavaMkaliDi nannu alariMcavEmayya... nagumOmu cUpiMcavA gOpAlA … nagumOmu cUpiMcavA gOpAlA maguvala manasula uDikiMtuvElA nagumOmu cUpiMcavA gOpAlA..A..A..A Click here to hear the song
పల్లవి: నగుమోము చూపించవా గోపాలా నగుమోము చూపించవా గోపాలా మగువల మనసుల ఉడికింతువేలా నగుమోము చూపించవా గోపాలా..ఆ..ఆ..ఆ చరణం 1: ఎదుట … ఎదుట వెన్నెల పంట.. ఎదలో తీయని మంట... ఎదుట వెన్నెల పంట.. ఎదలో తీయని మంట ... ఎదుట వెన్నెల పంట... ఎదలో తీయని మంట... ఇక సైపలేను నీవే నా... ముద్దుల జంట నగుమోము చూపించవా గోపాలా….. చరణం 2: వగకాడవని నిన్నే వలచీ వచ్చెను రాధ... వగకాడవని నిన్నే వలచీ వచ్చెను రాధ... మగనాలిపై ఇంత బిగువూ చూపెదవేల.. నగుమోము చూపించవా గోపాలా …. చరణం 3: కలువ పువ్వుల శయ్య పిలిచేను రావయ్య... కలువ పువ్వుల శయ్య పిలిచేను రావయ్య... నెలవంకలిడి నన్ను అలరించవేమయ్య... నగుమోము చూపించవా గోపాలా … నగుమోము చూపించవా గోపాలా మగువల మనసుల ఉడికింతువేలా నగుమోము చూపించవా గోపాలా..ఆ..ఆ..ఆ ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment