Song » Mallepoola Maaraniki / మల్లెపూల మారాణికి
Song Details:Actor :
Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు ,Actress :
Jayaprada / జయప్రద ,Music Director :
K.Chakravarthi / కె.చక్రవర్తి ,Lyrics Writer :
Veturi / వేటూరి ,Singer :
S p balu / యస్ పి బాలు ,Song Category : Others
pallavi: mallepUla mArANiki baMtipUla pArANi mallepUla mArANiki baMtipUla pArANI gunnamAvi paMdiLLalOnA ... kannejAji muMgiLLalOnA... kOkilamma pATa kacErI mallepUla mArANiki baMtipUla pArANI gunnamAvi paMdiLLalOnA ... kannejAji muMgiLLalOnA... kOkilamma pATa kacErI caraNaM 1: pogaDapUlainA pOgaDE aMdAlE murisE malisaMdhya vELalO mallImaMdAraM pillaki siMgAraM cEsE madhumAsavELalO nA.... AlApanE nI.... ArAdhanai ciraMjIvigA dIviMcanA hyApI barDE TU yU mallepUla mArANiki baMtipUla pArANI gunnamAvi paMdiLLalOnA ... kannejAji muMgiLLalOnA... kOkilamma pATa kacErI caraNaM 2: rellucElallO rEyivELallO kurisE vennella navvutO puTTE sUrIDu boTTai EnADU murisE muttaidu SOBatO nI.... sauBAgyamE nA.... saMgItamai I janmakI... jIviMcanA hyApI barDE TU yU mallepUla mArANiki baMtipUla pArANI gunnamAvi paMdiLLalOnA ... kannejAji muMgiLLalOnA... kOkilamma pATa kacErI
పల్లవి: మల్లెపూల మారాణికి బంతిపూల పారాణి మల్లెపూల మారాణికి బంతిపూల పారాణీ గున్నమావి పందిళ్ళలోనా ... కన్నెజాజి ముంగిళ్ళలోనా... కోకిలమ్మ పాట కచేరీ మల్లెపూల మారాణికి బంతిపూల పారాణీ గున్నమావి పందిళ్ళలోనా ... కన్నెజాజి ముంగిళ్ళలోనా... కోకిలమ్మ పాట కచేరీ చరణం 1: పొగడపూలైనా పోగడే అందాలే మురిసే మలిసంధ్య వేళలో మల్లీమందారం పిల్లకి సింగారం చేసే మధుమాసవేళలో నా.... ఆలాపనే నీ.... ఆరాధనై చిరంజీవిగా దీవించనా హ్యాపీ బర్డే టూ యూ మల్లెపూల మారాణికి బంతిపూల పారాణీ గున్నమావి పందిళ్ళలోనా ... కన్నెజాజి ముంగిళ్ళలోనా... కోకిలమ్మ పాట కచేరీ చరణం 2: రెల్లుచేలల్లో రేయివేళల్లో కురిసే వెన్నెల్ల నవ్వుతో పుట్టే సూరీడు బొట్టై ఏనాడూ మురిసే ముత్తైదు శోభతో నీ.... సౌభాగ్యమే నా.... సంగీతమై ఈ జన్మకీ... జీవించనా హ్యాపీ బర్డే టూ యూ మల్లెపూల మారాణికి బంతిపూల పారాణీ గున్నమావి పందిళ్ళలోనా ... కన్నెజాజి ముంగిళ్ళలోనా... కోకిలమ్మ పాట కచేరీ
0 comments:
Post a Comment