Tuesday, July 21, 2020

Ala vaikunta pitam lo » Samajavaragamana      అల వైకుంఠ పురము లో » సామజవరగమనా

July 21, 2020 Posted by Publisher , No comments

Song » Samajavaragamana / సామజవరగమనా
Song Details:Actor : Allu-Arjun / అల్లు అర్జున్ ,Actress : Pooja Hegde / పూజా హెగ్డే  ,Music Director : Thaman S.S. / తమన్ యస్ . యస్.  ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : Sid Sriram / సిద్ శ్రీరామ్  ,Song Category : Love & Romantic Songs
pallavi
nee kaaLlanu paTTukuni vadalanannavi chooDae naa kaLlu
aa choopulanallaa tokkuku veLlaku dayalaedaa asalu (2 saarlu)
nee kaaLlanu paTTukuni vadalanannavi chooDae naa kaLlu
aa choopulanallaa tokkuku veLlaku dayalaedaa asalu
nee kaLlaku kaavali kaastayae kaaTukalaa naa kalalu
nuvvu nulumutuMTae erraga kaMdi chiMdaenae segalu
naa oopiri gaaliki uyyaalaloogutu uMTae muMgurulu
nuvvu neTTaestae elaa niTToorchavaTae nishToorapu vilavilalu
saamajavaragamana.. ninu choosi aaga galanaa
manasu meeda vayasukunna adupu cheppa taguna (2)
nee kaaLlanu paTTukuni vadalanannavi chooDae naa kaLlu
aa choopulanallaa tokkuku veLlaku dayalaedaa asalu
charaNaM
mallela maasamaa.. maMjula haasamaa..
prati malupulOna edurupaDina vennela vanamaa..
virisina piMchemaa.. virula prapaMchamaa..
ennenni vanne chinnelaMTe ennaga vaSamaa..
are, naa gaalae tagilinaa.. naa neeDae tariminaa..
ulakavaa.. palakavaa.. bhaamaa..
eMtO bratimaalinaa.. iMtaenaa aMganaa..
madini meeTu madhuramaina manavini vinumaa..
saamajavaragamana.. ninu choosi aaga galanaa
 
manasu meeda vayasukunna adupu cheppa taguna (2)
nee kaaLlanu paTTukuni vadalanannavi chooDae naa kaLlu
aa choopulanallaa tokkuku veLlaku dayalaedaa asalu
పల్లవి
నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు
ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్లకు దయలేదా అసలు (2 సార్లు)
నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు
ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్లకు దయలేదా అసలు
నీ కళ్లకు కావలి కాస్తయే కాటుకలా నా కలలు
నువ్వు నులుముతుంటే ఎర్రగ కంది చిందేనే సెగలు
నా ఊపిరి గాలికి ఉయ్యాలలూగుతు ఉంటే ముంగురులు
నువ్వు నెట్టేస్తే ఎలా నిట్టూర్చవటే నిష్టూరపు విలవిలలు
సామజవరగమన.. నిను చూసి ఆగ గలనా
మనసు మీద వయసుకున్న అదుపు చెప్ప తగున (2)
నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు
ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్లకు దయలేదా అసలు
చరణం
మల్లెల మాసమా.. మంజుల హాసమా..
ప్రతి మలుపులోన ఎదురుపడిన వెన్నెల వనమా..
విరిసిన పించెమా.. విరుల ప్రపంచమా..
ఎన్నెన్ని వన్నె చిన్నెలంటె ఎన్నగ వశమా..
అరె, నా గాలే తగిలినా.. నా నీడే తరిమినా..
ఉలకవా.. పలకవా.. భామా..
ఎంతో బ్రతిమాలినా.. ఇంతేనా అంగనా..
మదిని మీటు మధురమైన మనవిని వినుమా..
సామజవరగమన.. నిను చూసి ఆగ గలనా
మనసు మీద వయసుకున్న అదుపు చెప్ప తగున (2)
నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు
ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్లకు దయలేదా అసలు

0 comments:

Post a Comment